• Song:  Vevela mainala ganam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ramana Gogula,Sunitha Upadrashta

Whatsapp

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం ఓ ప్రియురాల పరువమనే పున్నమిలో ఈ విరహలే పెదవులు అడగని దాహాల ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హే హే హే ప్రాయమే అగ్నికల్పం హే హే హే ప్రాణమే మేఘశిల్పం
Vevela mainala ganam vinipinchenu na mounam araru kalala dhyanam kanipinchani ne rupam he he he prayame agni talpam he he he praname megha shilpam Oo priyuralaa paruvamane punnamilo ee virahaale pedavulu adagani dahaalaa ivi manchu kanaalaa tanuvulu karigina tarunalaa ne nayalaa bhuvi gaganala gola hela mela Ne hrudayalaa pranayamane pranamailaa savirahelaa yedalanu vadalani mohalaa toli prema vanalaa visirina yavvana pavanalaa oo javaralaa shubha shakunala karige kalalaa alalaa Vevela mainaala gaanam Vinipinchenu naa mounam Aaraaru kaalaala dhyaanam Kanipinchani nee roopam Hey hey hey praayame agni talpam Hey hey hey praaname megha silpam
  • Movie:  Badri
  • Cast:  Amisha Patel,Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music