• Song:  Bangala Kathamlo
  • Lyricist:  Ala Raju
  • Singers:  Ramana Gogula,Sunitha Upadrashta

Whatsapp

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో స్పీడోమీటర్‌కందని వేగం చూపే జోడైన జంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన టూరు ఇది అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు సర్దుకున్నాక ఆహాహా అలుపురాదెప్పుడు ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య లవ్ వైరస్సే సోకిందయ్య
Bangala Kathamlo Neerante Nuvvele Rangeela Patallo Ragam Nuvvele Khandaala Darullo Manchante Nuvvele Mandela Chupe Nuvvele O Missamma Missammayamma Naa Veenasse Nuvvenamma O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindayyo Rocket Kante Fastuga Dusukupoye Ee Kalam Premikulam Bullet Kante Speeduga Allukupoye Chalikalam Sramikulam Hey Addu Rananta No Entry Kurra Rahadarilo Haddu Kaadanta Ye Contry Vintha Love Yatralo O Missamma Missammayamma Naa Veenasse Nuvvenamma O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindayyo Digithaka Taraka Digidigi Taraka Digithaka Taraka Digidigi Hey Digithaka Taraka Digidigi Taraka Digithaka Taraka Digidigi Speedometer Kandani Vegam Chupe Jodaina Janta Idi Moodo Manishe Undani Lokam Chere Joraina Tooru Idi Andukunnaka Takeoffe Haltoo Kadeppudu Sardukunnaka Ha Ha Ha Alupuradeppudu O Missamma Missammayamma Naa Veenasse Nuvvenamma O Missayyo Missayyo Hayyo Love Virusse Sokindayyo Bangala Kathamlo Neerante Nuvvele Rangeela Patallo Ragam Nuvvele Hey Khandaala Darullo Manchante Nuvvele Mandela Chupe Nuvvele O Missamma Missammayamma Naa Veenasse Nuvvenamma O Missayya Missayya Hayya Love Virusse Sokindayya
  • Movie:  Badri
  • Cast:  Amisha Patel,Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music