• Song:  Assayyam Assayyam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ramana Gogula,Sunitha Upadrashta

Whatsapp

అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం ఛీ పాడు సిగ్గే లేదు పట్టిందేమో దెయ్యం చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి తడి గొడవల్లో నీ తళుకే చూస్తి యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ నీ సొత్తు యావత్తూ స్వాహ ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం ఓ బాబు శాంతం శాంతం వద్దాయే పంతం నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా స్నానం లో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం పాహి నారాయణా హరి ఓ పడుచు పారాయణా ఎవరీ టైం ఐ సి యూ గర్ల్ ఐ జస్ట్ గో క్రేజీ ఎవరైన చూసారంటే ప్రేమే మాజి ఎవరీ టైం ఐ కిస్ యు యు జస్ట్ టేక్ ఇట్ ఈజీ అయ్యయ్యయ్యో కానయ్యో రాజి ఓ ఆకాశం లో వెలిగే జిం జిం తార నాకోసం దిగి వస్తావా ఓ సితార చలి బాజ మంతి బంతి విసిరిందీ పూబంతి లవ్ గేం లో ఓడించాకా లబ్సంతా నీది మోడల్ ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది జోహారు ఓ మన్మధ రతి ఓం జోరు చల్లారదా ఎవరీ టైం ఐ సి యూ గర్ల్ ఐ జస్ట్ గో క్రేజీ ఎవరైన చూసారంటే ప్రేమే మాజి ఎవరీ టైం ఐ కిస్ యు యు జస్ట్ టేక్ ఇట్ ఈజీ అయ్యయ్యయ్యో కానయ్యో రాజి వేణు గానాల తొలి పిలుపే రాధ వేయి స్వరాల అది నేననరాదా ఏమైతేనేం తగిలే ఊసుల బాణం తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
Assayyam Assayyam engili assayyam chi padu sigge ledu pattindemo deyyam chali pidugullo venakaduge nasti godugokatele paducholla aasti tadi godavallo nee taluke chusti yama irukullo padi nalige kusti vanoste em vayase cheddam swaaha nee sottu yavattu swaaha ekantam sayantram nee santham nake sontham O babu santham santham vaddaye pantham nee bugga chestha subram isthale o chumma chumma snanamlo na pratibimbam chuste em labham saahi narayana hari o paduchu parayana everytime i see u girl i just go crazy evaraina chusarante preme maji every time i kiss you you just take it easy ayyayyayyo kanayyo raji o akasam lo velige jim jim tara nakosam digi vastava o sitara chal baja manti banti visirindi pubanti love game lo odinchake labsantha needi modelni touch chesthunte madamkentho pichekkindi elementry premalloki elephant vachindi joharo o manmadha rati om joru challarada everytime i see u girl i just go crazy evaraina chusarante preme maji every time i kiss you you just take it easy ayyayyayyo kanayyo raji venugaanala toli pilupe radha veyi swarala adi nenanarada emaitenem tagile vusula banam tiyyanga teesindi pranam O tiyyanga teesindi pranam O tiyyanga teesindi pranam
  • Movie:  Badri
  • Cast:  Amisha Patel,Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music