వసుధారా ఆ వసుధారా ఆ పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా ఆధార న ప్రేమకధర్మం అవుతుంటే ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే వాన జల్లుతో వంతెనేయగా వెండి పూలతో దండ లేయగా వయసే నదిలా వరదై నదిలా వసుధారా ఆ పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా నింగి వీణల రాగం వినగానే నెల వేణువు మౌనం కరిగే నీలో నాలో అభిమానమై నీఖు నాఖు అభిషేకమై మన మానస వీధుల్లో కురిసెనే వసుధారా ఆ పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా నీటి లేఖల భావం చదివానే నీటి రాతలు కది చెలిమె అంతే లేని చిగురింతలై సంతోషాల చెమరింతలై తడి ఆశల అక్షతలై మెరిసెనే వసుధారా ఆ పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
Vasudhara aa vasudhara a Pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara Adhara na premakadharam avuthunte akasha meghala asheesulavuthunte vana jallutho vantheneyaga vendi poolatho dhanda leyaga vayase nadhila varadhai nadhila vasudhara a Pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara Ningi veenala raagam vinagane nela venuvu mounam karige neelo nalo abhimanamai neekhu naakhu abhishekamai mana maanasa veedhullo kurisene vasudhara a Pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara Neeti lekhala bhaavam chadivaane neeti raathalu kadhi chelimi anthe leni chigurinthalai santhoshala chemarinthalai thadi ashala akshathale merisene vasudhara a Pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara pongi pongi pothondi jaladhaara vaibhavamga vasthondi vasudhara
Movie: Badhrinaadh Cast: Allu Arjun,Tamannaah Bhatia Music Director: M M Keeravani Year: 2011 Label: Aditya Music