• Song:  OmKareshwari
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shiva Naagulu,M.M Keeravani

Whatsapp

హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి ఇదిగో రా బదరి హరి ఓం హరి ఓం వైకుంటేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి నీ కొండపై మాకండగా ఆ విష్ణు పదమే వెలసింది వేదాలని విభజించిన శ్రీ వ్యాస పీఠమై విరిసింది అలకనంద జల సంగీతం శ్రీ హరి నామం ఉష్ణ కుండ జల ధారలలో హరి భక్తుల స్నానం ధ్యానం మోక్షం ఒసగే వైకుంఠం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి ఇదిగో రా బదరి హరి ఓం హరి ఓం వైకుంటేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్ జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్ హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా హరి పాదం అడుగున గంగ కలి పాపం తను కడగంగా కనులే కనలేనివిరజానవీ ఇలా దిగి రాగ కలల కనిపించే జల ధార సరస్వతి పొంగ సుడులు తిరిగి వడిగా ఉరుకులెత్తగా చెడులు కడిగి పుణ్య ఫలము నివ్వగా శ్రుతులు కృతు జతులు గతులు చెలరేగా ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి ఇదిగోరా బదరి వైకుంటేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి కర్మలకె బ్రహ్మ కపాలం జన్మలకే పాపా వినాశం కర్మలకె బ్రహ్మ కపాలం జన్మలకే పాపా వినాశం వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా కంఠం గణపతిదై కురు చరితము విరచించగా యజుస్సామ ఋ అధర్వ శాఖలుగా ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి ఇదిగోరా బదరి వైకుంటేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి నీ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీ వ్యాస పీఠమై విరిసింది అలకనంద జల సంగీతం శ్రీ హరి నామం ఉష్ణ కుండ జల ధారలలో హరి భక్తుల స్నానం ధ్యానం మోక్షం ఒసగే వైకుంఠం హరి ఓం హరి ఓం హరి ఓం ఓంకారేశ్వరి శ్రీ హరి నగరి ఇదిగోరా బదరి వైకుంఠలేశ్వరి సిరికి నగరి అదిగో మహిమ గిరి జై భోలో బద్రీనాథ్ జై భోలో భోల్ల్ జై భోలో జై భోలో జై భోలో జై భోలో
Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Omkareshwari sree hari nagari Idigora badari Hari Om Hari Om Vaikunteshwari siriki nagari Adigo mahima giri Nee kondapai maakandaga Aa vishnu padhame velasindi Vedhalane vibhajinchina Sree vyasa peethamai virisindi Alakanda jala sangeetham Sree hari naamam Ushna kunda jala dharalalo Hari bakthula snanam Dhyanam moksham osage vaikuntam Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Hari Om Omkareshwari sree hari nagari Idigora badari Hari Om Hari Om Vaikuntaeshwari siriki nagari Adigo mahima giri Jai bholo badrinath jai bholo bholll Jai bholo badrinath jai bholo bholll Hari padam aduguna ganga Kali papam thanu kadaganga Hari padam aduguna ganga Kali papam thanu kadaganga Kanule kanalenivirajanavee ila digi raga Kalala kanipiniche jala dhara saraswati ponga Sudulu thirigi vadiga urukulethaga Chedulu kadigi punya phalamu nivvamga Shruthulu kruthu jathulu gathulu chelaregaa Omkareshwari sree hari nagari Idigora badari Vaikuntaeshwari siriki nagari Adigo mahima giri Karmalake brahma kapaalam Janmalake papa vinasham Karmalake brahma kapaalam Janmalake papa vinasham Vyasam ithihasam Aa vyasudu pravachinchanga Kantham ganapathidai kuru charithamu virachinchamga Yajussama ru adharva shakhalugaa Omkareshwari sree hari nagari Idigora badari Vaikunteshwari siriki nagari Adigo mahima giri Nee kondapai maakandaga Aa vishnu padhame velasindi Vedhalane vibhajinchina Sree vyasa peethamai virisindi Alakanda jala sangeetham Sree hari naamam Ushna kunda jala dharalalo Hari bakthula snanam Dhyanam moksham osage vaikuntam Hari Om Hari Om Hari Om Omkareshwari sree hari nagari Idigora badari Vaikuntaeshwari siriki nagari Adigo mahima giri Jai bholo badrinath jai bholo bholll Jai bholo jai bholo jai bholo jai bholo
  • Movie:  Badhrinaadh
  • Cast:  Allu Arjun,Tamannaah Bhatia
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music