• Song:  Chiranjeeva
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shreya Ghoshal,LV Revanth,Geetha Madhuri

Whatsapp

చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ జన్మించ మరో సారి జీవించ నిన్నే కోరి దిగి దిగి వచ్చనీదరి నంద సందించ నీపై గురి సాధించా సరా సరి సరసకు వచ్చా అలకలనంద అలకేదో పిలుపించిందా అది నీకే తెలిసొచ్చిందా విడి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ ఝం ఝుమ్మని ఝం ఝుమ్మని మంత్రం ల నీ ఆలోచనలే రా రమ్మని రగిలిస్తే వస్తున్న రిం జిమ్మని రిం జిమ్మని వర్షం ల నీ ఆశల జల్లే నా కొమ్మను కదిలిస్తే లేస్తున్న మనసును మాత్రం చదివే ప్రాణాక్షరాలా ప్రేమల గీతం రాస్తున్న రాసిందే జరిగుంటుంద రాయందే ఎదురయ్యిందా ఒక రాయంటి ఎద నేడు రవళించిందా చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ ఘుమ ఘుమ్మని ఘుమ ఘుమ్మని గుండెల్లో గువ్వలుగా ఎగసే గుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్న ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో ఎం తోచక నేనే గొంతెత్తని గిలిగింతలు చూస్తున్న మాటలకద్దాం పట్టే మౌనామృతాల ముద్దుల పట్టా ఇస్తున్న ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా ఉందా ఇక నాలోన నాదంటూ వేరేముందా చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ జన్మించ మరో సరి జీవించ నిన్నే కోరి దిగి దిగి వచ్చనీదరి నంద సందించ నీపై గురి సాధించా సారా సరి సరసకు వచ్చా అలకలనంద చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Janmincha maro sari Jeevincha ninne kori Digi digi vachaneedhari nanda Sandincha neepai guri Sadhincha sara sari Sarasaku vacha alakalananda Alakedo pilupichinda Adi neeke thelisochinda Vidi prayala poomaala thega nachinda Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Jhum jhummani jhum jhummani manthram la Nee alochanale raa rammani ragilisthe vasthunna Rim jimmani rim jimmani varsham la Nee ashala jalle naa kommanu kadilisthe lesthunna Manasunu mathram Chadive pranaakshala Premala geetham rasthunna Rasinde jariguntunda Rayande edurayyinda Oka rayanti edha nedu ravalinchinda Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Ghum ghummani ghum ghummani gundello guvvaluga egase Ghummethina gammathulu thesthunna Enthenthani enthenchani cheppalo Em thochaka nene gonthethani giliginthai chusthunna Maatalakaddham patte mounamruthala Muddula patta isthunna Ichinde saripothunda Ivvalsindinka unda Ika naalona naadantu veremunda Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava Janmincha maro sari Jeevincha ninne kori Digi digi vachaneedhari nanda Sandincha neepai guri Sadhincha sara sari Sarasaku vacha alakalananda Chiranjeeva chiranjeeva chiranjeeva Sukheebhava sukheebhava sukheebhava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Badhrinaadh
  • Cast:  Allu Arjun,Tamannaah Bhatia
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music