• Song:  Raaka Raaka
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Chinmayi,Yazin Nizar

Whatsapp

వాట్ ఏ ఫీలింగ్ వన్నా గో డ్యాన్సింగ్ కలలో నిజమే కలిసింది నలు దిక్కులలో ప్రేమే ఉన్న లవ్లీ ఐలాండ్ పిలిచింది రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాలు దరహాసం ఉన్న చోటే గొడుగయ్యింది నన్ను చేరి ఆకాశం సన్న జాజి ఒడిగయ్యింది నిండు భూమి నీ కోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాలు దరహాసం ఉన్న చోటే గొడుగయ్యింది నిన్ను చేరి ఆకాశం సన్న జాజి ఒడిగయ్యింది నిండు భూమి నీకోసం రెండు అక్షరాలా పోలిక చిన్నదే చాలదు అంతకన్నా ఎక్కువే ఇది జన్మలో తీరదే మాటల్లో అంటేనే వినిపించిన నీలో ఇష్టం లేదంటే నీలో నీ ప్రాణం ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం నీపైన ఈ అనురాగం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని నువ్వు తప్ప నాకు వేరుగా లోకమే లేదని ఆరారు ఋతువుల్ని వస్తే రాణి పోతే పోనీ నీ కలలో మూలకవని ప్రాయాన్ని పర్వాల వెన్నెల్లా నిన్నే చూస్తూ కేరింతవని నా ఊపిరి సంద్రాన్ని రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాలు దరహాసం ఉన్న చోటే గొడుగయ్యింది నన్ను చేరి ఆకాశం సన్న జాజి ఒడిగయ్యింది నిండు భూమి నాకోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదవుల్లో మోగే లవ్లీ అంతేమ్ నీ పేరు
What A Feeling Wanna Go Dancing Kalalo Nijame Kalisindi Nalu Dikkulalo Preme Unna Lovely Island Pilichindi Raaka Raaka Vachindi Rangu Pula Madhumaasam Gundelona Ghummandi Chandanala Darahaasam Unna Chote Godugayyindi Nannu Cheri Aakaasham Sanna Jaaji Odugayyindi Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru Raaka Raaka Vachindi Rangu Pula Madhumaasam Gundelona Ghummandi Chandanala Darahaasam Unna Chote Godugayyindi Ninnu Cheri Aakaasham Sanna Jaaji Odugayyindi Nindu Bhumi Neekosam Rendu Aksharaala Polika Chinnade Chaalade Anthakanna Ekkuve Idi Janmalo Teerade Maatallo Antene Vinipinchena Neelo Istam Ledante Neelo Nee Praanam Ee Pidikedu Gundello Daachalante Entho Kastam Neepaina Ee Anuraagam Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru Kaalamantu Gurthuraadani Ninnila Chudani Nuvvu Tappa Naaku Veruga Lokame Ledani Aaraaru Ruthuvulni Vasthe Raani Pothe Poni Nee Kalalo Mulakavani Praayaanni Parvalaa Vennella Ninne Chusthu Kerinthavani Naa upiri Sandraanni Raaka Raaka Vachindi Rangu Pula Madhumaasam Gundelona Ghummandi Chandanala Darahaasam Unna Chote Godugayyindi Nannu Cheri Aakaasham Sanna Jaaji Odugayyindi Nindu Bhumi Naakosam Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru Tananana Nantham Ishq Vasantham Nuv Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedavulo Moge Lovely Anthem Nee Peru
  • Movie:  Babu Bangaram
  • Cast:  Nayanthara,Venkatesh
  • Music Director:  Ghibran
  • Year:  2016
  • Label:  Aditya Music