• Song:  Mallela Vaanala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Naresh Iyer

Whatsapp

మల్లెల వానల మంచు తూఫానులా ముంచేసిందే నీలో మంచి తనం మనసే మనిషై ఇలా పుట్టేసిందే నీల ముద్దొస్తుందే నీలో హ్యూమనిజం అచై పోయావే చిట్టి గుండె లోతులో నచ్చావే తొట్ట తొలి చూపులో నా కంటి కలకిపుడేన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా మల్లెల వానల మంచు తూఫానులా నా కంటి కలకిపుడేన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో చూస్తున్న చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్న ఇస్తున్నా మనసే రాసిస్తున్నా ఇన్నాళ్లు ఏమయ్యావో ఏ దిక్కున దాక్కున్నావో ఇవ్వాళ్ళే ఇంతందంగా నా కంట్లో పడ్డావో పున్నమిలో పుట్టుంటావో వెన్నెల నీ పేరంటావో ఆల్చిప్పలో ముత్యం లాగా స్వచంగా మెరిసావో అందానికీ హుందాతనం జంట చేరేనా దేవతల నడిచొచ్చావు నేల బారున ఆకర్షించనే కొత్త కొనే గోడుగా నే ఫిదా అయ్యా నాలాగా నువ్వంట నీలాగా నేనంటా అనుకోకుండా ఇలా కలిసింది మన జంట నీ ఇంటి పేరే జాలి నీ మాటే చల్ల గాలి నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి నువ్వే నా దీపావళి నువ్వే నా రంగుల హోలీ నా గుండెల్లోనే కాళీ నీతోనే నిండాలి సూర్యోదయానే సుబ్బలక్ష్మి భక్తి పఠనా మదర్ తెరిస్సాలోనే మంచి మాటలా చుట్టూ ముట్టవే నన్ను అన్ని వైపులా నే ఫిదా అయ్యా మల్లెల వానల మంచు తూఫానులా నా కంటి కలకిపుడేన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో చూస్తున్న చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్న ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
Mallela vaanala manchu toofanula Munchesindhe neelo manchi tanam Manase manishai ila puttesinde neela Munddhostunde neelo humanism Achai poyave chitti gunde lothulo Nachave thotta tholi choopulo Naa kanti kalakipudenni rangulo Padipoya nee premalo Chusthunna chusthunna Nanu neelo chusthunna Isthunna isthunna Manse raasisthunna Mallela vaanala manchu toofanula Naa kanti kalakipudenni rangulo Padipoya nee premalo Chusthunna chusthunna Nanu neelo chusthunna Isthunna isthunna Manse raasisthunna Innallu yemayyavo ye dikkuna daakkunnavo Ivvalle inthamdamga naa kantlo paddavo Punnamilo puttutavo vennela nee perantavo Aalchippalo muthyam laga swachamga merisavo Andhaniki hundhathanam janta cherana Devathala nadichochavu nela baruna Aakarshinchane kotha kone goduga Ne fida ayaa Naalaga nuvvata neelaga nenata Anukokunda ila kalisindi mana janta Nee inti pere jaali Nee maate challa gaali Nee kanti choope naku ragala jolali Nuvve naa deepavali Nuvve naa rangula holi Naa gundellone kaali neethone nindali Suryodayana subbalakshmi bhakthi patana Mother teressalone manchi matala Chuttu muttave nannu anni vaipula Ne fida ayaa Mallela vaanala manchu toofanula Naa kanti kalakipudenni rangulo Padipoya nee premalo Chusthunna chusthunna Nanu neelo chusthunna Isthunna isthunna Manse raasisthunna
  • Movie:  Babu Bangaram
  • Cast:  Nayanthara,Venkatesh
  • Music Director:  Ghibran
  • Year:  2016
  • Label:  Aditya Music