• Song:  Pacha Bottasina
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Dhamini Bhatla

Whatsapp

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దోర వేయి జన్మల ఆరాటమై వేచి ఉన్నానే ని ముందర చేయి ని చేతిలో చేరగా రెక్క విపిందే నా తొందర పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేళ హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా బహుబంధాల పొత్తిళ్ళలో విచుకున్నవే ఓహ్ మల్లికా కోడే కౌగిలి పొత్తిళ్లలో కురి వీపింది నా కోరిక పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా కానాలో నువ్వు నేను ఒక మెనూ కాగా కొనాలో ప్రతి కొమ్మ మురిసెను గ మరు క్షణమే ఎదురైనా మరణం కూడా పరవసమే సాంతం నే ని సొంతం ఆయైక చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెల ప్రేమ ఊరెటి నీ కళ్ళలో రేయ్ కరిగింధీ తేలి మంచులా పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటెయ్ తంటాలనే తెచుకుంటా దోర
Pacha bottasina pillagada neetho Pachi prayalane panchukuntanu ra Jantha kattesina tuntaroda neetho Kontey thantalaney thechukuntha dora Veyi janmala aratamai Vechi unnaney ni mundara Cheyi ni chethilo cheraga Rekka vipinthey na thondhara Pacha bottasi na pillagada neetho Pachi prayalane panchukuntanu ra Mayaga nee soyagalalu vesi Nannila laginthi nuvey ala Kaburulatho kalaani kariginche vrathamela Hathukupo nannu upiri agela Bahubandhala pothillalo vichukunave oh mallika Kodi kaugila pothilalo kuri vipindhi na korika Pacha bottasi na pillagada neetho Pachi prayalane panchukuntanu ra Kaanalo nuvu nenu oka menu kaga Konalo prathi koma murissenu ga Maru kshanamey edhuraina Maranam kuda paravasamey Santham ne ni sontham ayaika Chemma cherethi chekillalo Chindhulesindhi siri vennela Prema ooretti nee kalalo Rei kariginthi theli manjula Pacha bottasina pillagada neetho Pachi prayalane panchukuntanu ra Jantha kattesina tuntaroda neetho Kontey thantalaney thechukuntha dora
  • Movie:  Baahubali-The Begining
  • Cast:  Anushka Shetty,Prabhas,Ramyakrishna,Rana,Tamannaah Bhatia
  • Music Director:  M M Keeravani
  • Year:  2015
  • Label:  Lahari Music Company