నిప్పులే శ్వాసగ గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులో
ఆవిరైన నీ కన్నీళ్లు
ఆనవాళ్లు ఈ సంకెళ్లు
రాజ్యమా ఉలిక్కిపడు
మాహిష్మతి సామ్రాజ్యం
అస్మాకం అజయం
ఆ సూర్య చంద్రతారా
వర్ధతాం అభివర్ధతాం
దుర్భేద్యం దురనిరీక్ష్యం
సర్వ శత్రు భయంకరం
అష్వచతురంగ సైన్యం
విజయదాం దిగి విజయదాం
ఏకదుర దిగమధురదే
భవతేయ్ యాసియా వీక్షణం
తస్య శీర్షం ఖడ్గ చిన్నం
థాతధ రనా భూతయే
మాహిష్మతి గగనశీలే
దురాజే నిరంతరం
అస్వద్య్యా ఆదిత్యం
నిహస్వర్ణ సింహాసన ధ్వజం