• Song:  Mamatala Talli
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  Satya Yamini

Whatsapp

మమతల తల్లి వోడి బాహుబలి లాలన తేలి శతధా వరాలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగేయ్ స్థలి మాహిష్మతి వరక్షత్రకులి జిత క్షాత్రవ బాహుబలి సహస విక్రమ ధీశాలి రణతాంధ్ర కల కుశలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి వెచింత కండించే ఖడ్గం తోసింత చేదింజే బాణం చదరంగి ఆ దృఢసంకల్పం తానే సేనాయి తోచే తల్లే తన గురువు దైవం అల్లా తోనే సహవాసం ధేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ శాసన సమం శివగామి వచనం సదసత్రణరంగం ఇళ్లనం జనని హ్రిదయమ్ ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mamatala thalli vodi bahubali Lalana theli shatadha varali Yedalo oka palkadali Madanam jarigey sthali Mahishmathi varakshathrakuli Jita kshathrava bahubali Sahasa vikrama deeshali Ranatandhra kala kushali Yedalo oka palkadali Madanam jarige sthali Vechintha kandinche kadgam Thosintha chedinje banam Chadarangi aa drudhasankalpam Thaney senayi thoche Thalle thana guruvu daivam Kalla thone sahavasam Dheyam andhari sankshemam Rajyam raaju thaney oo Shasana samam shivagami vachanam Sadasathranarangam illanam janani hridayam Yethalo oka palkadali Madanam jarige sthali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baahubali-The Begining
  • Cast:  Anushka Shetty,Prabhas,Ramyakrishna,Rana,Tamannaah Bhatia
  • Music Director:  M M Keeravani
  • Year:  2015
  • Label:  Lahari Music Company