• Song:  Dhivara
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ramya Behara,Deepu

Whatsapp

హోం నన హొనన్న హొనన్న హోనా నచానా హోం నన హొనన్న హొనన్న హోనా అంతగాన అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్న అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున ధీవర ప్రసర శౌర్య దాహొనన్న ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలిన్చానా అడుగునై నడపనా నీ జంట పయనించినా పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్న ఏదేమైనా శిగమూడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జత జుట్టంలా ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసు కోస్తున్న ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందరా కదలికే కదనమై గగనానికి ఎగరిధరా విజితరపురుధిర ధారా కలిత ఆశిధర కఠోర కులకుదర తులిత గంభీర జయవిరాట్ వీర విలయ గగన తల భీకర గర్జధార దార హ్రిదయా రస కాసారా విజిత మధు పారా వార భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి ధీవర ప్రసర శౌర్య దారా ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య దారా ఉత్సర స్థిర గంభీర ధీవర దరికి చెర రారా సుందర చెలి నీదేరా
Ho nana honana honana hona nachana Ho nana honanna honana hona anthagana Anthani lokapu chandrikanai ahvanisthuna Allari ashala abisarikanai neekai chusthuna Dhivara prasara shourya bara Uthsara sthira gambeera Dhivara prasara shourya bara Uthsara sthira gambeera Alasina solasina Odilo ninnu laalnchana Adugunai nadapana Nee jantha payaninchana Padi padi thalapadi Vadi vadi thvarapadi Vasthunna yedemaina Sigamudi vidichina Shikharapu jalasiri daaralni Jata juthamla deekoni savalani Theginchi neevaipu dusu kosthunna Ugrama asama shourya baava Roudhrama nava beethirma Ugrama asama shourya baava Roudhrama nava beethirma Niluvuna edhagara Ninnu rammandhi naa thondara Kadalike kadanamai Gagananike duereedhara Vijitharipurudhira dhaara Kalitha ashidhara katora Kulakudhara thulitha gambeera Jayaviraat veera Vilaya gagana thala beekara Garjadhaara dara Hridhaya rasa kasara Vijitha madhu paara vaara Bhayagaram shav vibava sindhu Supara dangam barana randhi Bhayagaram shav vibava sindhu Supara dangam barana randhi Bhayagaram shav vibava sindhu Supara dangam barana randhi Bhayagaram shav vibava sindhu Supara dangam barana randhi Dhivara prsara shourya daara Uthsara sthira gambheera Dheevara prsara shourya daara Uthsara sthira gambheera Dheevara dariki chera raara Sundhara cheli needera
  • Movie:  Baahubali-The Begining
  • Cast:  Anushka Shetty,Prabhas,Ramyakrishna,Rana,Tamannaah Bhatia
  • Music Director:  M M Keeravani
  • Year:  2015
  • Label:  Lahari Music Company