• Song:  Welcome Na Peru Kanakam
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Soumya Raoh,Jaspreeth Jasz

Whatsapp

హలో ఎవేరిబోడి హలో ఎవేరిబోడి వెల్కమ్ టు ఊ మై పార్టీ వెల్కమ్ టు మై పార్టీ హలో ఎవేరిబోడి య వెల్కమ్ టు మై పార్టీ య ఐ అం నాటీ నాటీ య ఐ అం గివింగ్ వెల్కమ్ మై నేమ్ ఐస్ కత్తి కనకం హే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ హే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ హే నా పైటే పచ్చని జండా నీకోసం తెచ్చా కలకండ హే నా పైటే పచ్చని జండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడుకెతే ఎండా నేనేమో చన్నీటి కుండా ఐబాబోయ్ ఐబాబోయ్ దేవుడా చూపించు దీనిల్లు ఎక్కడ ఎక్కడ ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడ చేసింది నా దిళ్లు తుక్కూడా తుక్కూడా ఎం కావాలో చెప్పు ఏగూడ దిగూడ వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం హే కల్లోకొచ్చే ఎవ్వరికి దోరకం ఈడొస్తే వేడెక్కే సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం నా పైటే పచ్చని జండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికేతే ఎండా నేనేమో చన్నీటి కుండా హే కం కం కం కం ఐ వాంట్ టెల్ యు వన్నా కం రం పామ్ పుం పుం కారే సరే రథ్ హమ్ డం దుం దుం దుం ముజహే క్యూట్ లగే తుమ్ యు అర్ ది వన్ మై లవ్లీ కనకం నచిదేదైనా కావాలనుకుంటే ఖర్చే పెట్టాలి శానా శానా పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నైనా నైనా నువ్ గుప్పెట్లో దూరి కాను రెప్పలనే మూసాయి అరే కల్లోకి దూకై ఇక ఎక్కేసి తొక్కై హే మహా బాగా చెప్పవర మగాడా మగాడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం హే యు పీపుల్ యు తేరే వెల్కమ్ వెల్కమ్ కనకం రోజు తిరగాలి కాకా పట్టాలి బాగా ఊడాలి అంటే ఎట్ట టైమే వేస్ట్ అయ్యి చిరిగి చాటయ్యి నీకే వచ్చేదా బీపీ గాట్ర లోకి రాణి అది ఎవరైనాగాని నువ్ చిటికేసి దాని చితకేసేయ్ కల్లోకి హే రంగోలి సందుల్లో రగడ రగడ కం వెల్కమ్ కం వెల్కమ్ కం వెల్కమ్ నా పేరు కనకం హే కల్లోకి వచ్చెయ్ ఎవ్వరికి దోరకం ఈడొస్తే వేడెక్కే సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hello everybody hello everybody Welcome to my party welcome to my party Hello everybody ya Welcome to my party ya I am naughty naughty ya I am giving welcome My name is kathi kanakam Hey welcome welcome welcome welcome Hey welcome welcome welcome welcome Hey naa paite pachani janda Neekosam theccha kalakanda Hey naa paite pachani janda Neekosam theccha kalakanda Nuvvemo udukethe enda Nenemo channita kunda Aibaboy aibaboy devuda Chupichu deenillu ekkada ekkada Orayyo deeni siggu simmada Chesindi naa dillu kukkeda kukkeda Em kavalo cheppu eguda diguda Welcome welcome naa peru kanakam Hey kallokochey evvariki dorakam Eedosthe vedekke sahajam Challarchukokunte thellarlu narakam Naa paite pachani janda Neekosam theccha kalakanda Nuvvemo udikethe enda Nenemo channita kunda Hey come come come come i want tell you wanna come Rumpum pumpum kare sare rath hum Dum dum dum dum muzhe cute lage thum You are the one my lovely kanakam Nachindedaina kavalanukunte kharche pettali shana shana Paisa lekunda pani jaragalante daggara daarundi naina naina Nuv guppetlo doorai Kanu reppalne moosai Are kalloki dookai Ika ekkesi thokkai Hey maha baaga cheppavra magada magada Welcome welcome naa peru kanakam Hey you people you there Welcome welcome kanakam Roju thiragali kaka pattali baaga oodali ante yetta Timey waste ayyi chirigi chatayyi neeke vacheyda bp gatra Loki raani Adi evarainagaani Nuv chitikesi daani Chitakesey kalloki Hey rangoli sandullo ragada ragada Come welcome come welcome come welcome naa peru kanakam Hey kalloki vachey evvariki dorakam Eedosthe vedekke sahajam Challarchukokunte thellarlu narakam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baadshah
  • Cast:  Jr NTR,Kajal Aggarwal
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music