కలహిస్తే కతం వినుకో తలాదించి సలాం అనుకో బరిలోన సికందర్యే బాదుషా సమురాయి సరం పదునే పగవాడి నరం తెగునే నడకలో చురుకు తల థానే దుడుకు శత్రువుల ఒంట్లో ఉడుకు శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకు బాదుషా బాదుషా కలహిస్తే కతం వినుకో తలాదించి సలాం అనుకో బరిలోన సికందర్యే బాదుషా సమరమే నా పిలుపు ఎరుగనే ఏ అలుపు ఆగని ఏ మలుపు తుది గెలుపు దొరుకు వరకు కదులుతూనే కసిగా దొరుకుతాయి దునియా ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకెయ్ బాదుషా
Kalahisthe katham vinuko Thaladinchi salam anuko Barilona sikandarye baadshah Samurayi saram padune Pagavaadi naram tegune Nadakallo churuku thala thane duduku sathruvula ontlo uduku Sikharadri ekki sasinchu varaku thanu theeyaduga kunuku Baadshah baadshah Kalahisthe katham vinuko Thaladinchi salam anuko Barilona sikandarye baadshah Samarame naa pilupu Yerugane ye alupu Aagane ye malupu thudi gelupu doruku varaku Kaduluthune kasigaa dorukuthayi duniya Enaleni joru asamana theeru puli bidda veedu kanuke Sikharadri ekki sasinchu varaku thanu theeyaduga kunukeyy Baadshah