అః ఆఆ ఆహా లాలాల లాలాలాలాల లల్లల అః ఆఆ ఆహా మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా హోహోహో హోహోహో హోహోహో హోహోహో నినె చూడని మౌనమా ఓడే చేరని ప్రాణమా ఆ మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా ఓఓఓ ఓఓఓ ఏకాంతవేళ ఎదవీణ నేనై రవళించనా పులకించన నా ఊహ నీవై నీ ఊహ నేనై పెన వేయనా పవళించనా జత చేరాలి చేరాలి శ్వాశ తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమలో మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా ఓఓఓ ఓఓఓ చిరుగాలితోనే కబురంపుకున్న నీ కౌగిలై కరగాలని విరహాల తోనే మొరపెట్టుకున్నా ఎదలోయలో ఒదగాలని వయసుగింది ఊగింది తుళ్ళి కౌగిళ్లే కోరింది మల్లి తనువుల తొలకరిలో మధుమాసపు మన్మధ రాగమా హోహోహో హోహోహో హోహోహో హోహోహో మది పాడిన మంజుల గీతామా హోహోహో హోహోహో హోహోహో హోహోహో నినె చూడని మౌనమా వోడే చేరని ప్రాణమా ఆఅ
Aha aaaa aha lalala lalalalaaal lallala Aha aaaa aha Madhumasapu manmadha raagama hohoho hohoho hohoho hohoho madi paadina manjula geethama hohoho hohoho hohoho hohoho nine chudani mounamaa vode cherani praanamaaa aa Madhumasapu manmadha raagama hohoho hohoho hohoho ho madi paadina manjula geethama Ooo ooo Yekanthavela yedaveena nenai ravalinchanaa pulakinchana naa uha neevai nee uha nenai pena veyana pavalinchana jatha cherali cherali swasha theerali theerali aasha paruvapu sarigamalo Madhumasapu manmadha raagama hohoho hohoho hohoho ho madi paadina manjula geethama Ooo ooo Chirugaalithone kaburampukunna nee kougilai karagaalani virahaala thone morapettukunna yedaloyalo vodagaalani vayasugindi ugindi thulli kougille korindi malli thanuvula tholakarilo Madhumasapu manmadha raagama hohoho hohoho hohoho ho madi paadina manjula geethama hohoho hohoho hohoho hoho nine chudani mounamaa vode cherani praanamaaa aaa
Movie: Ayanaki Iddharu Cast: Jagapati Babu,Ooha,Ramyakrishna Music Director: Koti Year: 1995 Label: Supreme Music