నేలతల్లి గుండెలో నేలతల్లి గుండెలో ఎన్నివేల పాటలో పాటే వింటే ఉపేరావాలి రా తాళ మేస్తే కోనసీమే కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరా కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరా ఊరిజనం ఊగేలా నాగస్వరం ఊగల మద్దాల దరువెయ్యాలా తుళ్ళిపడేలా పాటేవింటే ఉపేరావాలి రా తాళ మేస్తే కోనసీమే కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ ఈ పల్లె పదాలే నోరారా అనాలి చప్పట్లే పడాలి రాగానికి జాబిల్లి వినాలి నెలకతే దిగాలి జజ్జనకాడి జనరే తాళానికి వానమ్మా చిందేసి అడాలిరా వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా కొండమ్మ కొనమా మోగాలిరా ఈ గాలి ఈ నెల పల్లవయ్యేలా పప్పటలే మొగాల ఉప్పనలే రేగాలా పాటవిని పళ్ళంతా వెంటపడాలా పాటవింటే ఉపేరావాలి రా తాళ మేస్తే కోనసీమే కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలు ఇవ్వాలి ఈ పాటకి చిన్నారి చేకూరి వాలుకల్లా వయ్యారి వెంటమారిపడాలి సయ్యాటకి ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా పాపాయలపాట ఉయ్యాలలో పైనున్న ఆకాశం వంగాలిరా తాతయ్యల ఈడూ తైతక్కలో మూలనున్న అమ్మమ్మ మూడుకాళ్ళ ముసలమ్మా పాట విని రోజంతా చిందులేయ్యల పాటే వింటే ఉపేరావాలి రా తాళ మేస్తే కోనసీమే కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ కోయిలమ్మాయి పాడాలి రా చిందులేసి అడాలిరాఅ
Nelathalli Gundeloooo Nelathalli Gundeloooo Ennivela Paatloooo Paate Vinte Uperavaali Raaaa Thaala Mesthe Konaseeme Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Urijanam Ugela Naagaswaram Ugaala Maddala Daruveyyala Thullipadela Paatevinte Uperavaali Raaaa Thaala Mesthe Konaseeme Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa E Palle Padale Norara Anali Chappatle Padaali Raganiki Jabilli Vinaali Nelakathe Digali Jajjanakadi Janare Thalaniki Vaanamma Chindesi Adaaliraa vennalo godari velluvayyela Kondamma Konamma Mogaalira E Gaali E Nela Pallavayyela Pappatale Mogaala Uppanale Regaala Paatavini Pallantha Ventapadaala Paatevinte Uperavaali Raaaa Thaala Mesthe Konaseeme Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Urantha Vinaali Abbabbo Anali Kanukale Ivvali E Paataki Chinnari Chekori Vaalukalla Vayyari Ventamaripadaali Sayyataki E Bujji Boogolam Ugaaliraa Paapaialapaata Uyyalalo Painunna Akaasham Vangalira Tatayyala Idu Taitakkalo Moolanunna Ammamma Moodukalla Musalamma Paata Vini Rojantha Chinduleyyala Paatevinte Uperavaali Raaaa Thaala Mesthe Konaseeme Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa Koilammai Paadaali Raa Chindulesi Adaaliraaa
Movie: Avunanna Kaadanna Cast: Sadha,Uday Kiran Music Director: R.P Patnaik Year: 2005 Label: Aditya Music