మలినం కానిది ప్రేమ
మరణం లేనిదీ ప్రేమ
శాశ్వత మైనది ప్రేమ
మనసే చిరునామా
గుండెల సందడి ప్రేమ
ఆశల పంధారి ప్రేమ
ఓటమి లేనిదీ ప్రేమ
జయమే ఎపుడైనా
గాయం చేస్తే బాధ కి బదులు బంధం పుడుపొతుంది
దూరం చేస్తే బంధం ఇంకా బలపడుతుంది
ప్రేమ ని కోరే మనిషి ఎపుడు ఒరిగే వీలుంది
మనసు ని మీటే ప్రేమ ఎపుడు నిలిచే ఉంటుంది
అవునన్నా కాదన్నా
ప్రేమ కోసం మల్లి మల్లి ప్రేమే పుడుతుంది
Malinam Kanidhi Prema
Maranam Lenidhi Prema
Shashwatha Minadhi Prema
Manase Chirunama
Gundela Sandhadi Prema
Ashala Pandhari Prema
Otami Lenidhi Prema
Jayame Epudina
Gayam Chesthe Badha Ki Badhulu Bandham Pudutundhi
Dhooram Chesthe Bandham Inka Balapadutundhi
Prema Ni Kore Manishi Epudu Orige Veelundhi
Manasu Ni Meete Prema Epudu Niliche Untundhi
Avunanna Kadanna
Prema Kosam Malli Malli Preme Pudutundhi