గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదు లే
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
నీవైపేలా చూస్తుంటే ఆకలేయకుంధీ
నీ చూపులో బంధించే మంత్రమే ఉన్నది
నీ మాటలే వింటుంటే రోజు మారుతుంది
నాతోడుగా నువ్వుంటే స్వర్గమే చిన్నది
మనసెందుకో ఇలా మూగబోతోంది రామా
తెలియదు
మరు మల్లె పూవులా గుప్పుమంటోంది లోన
తెలియదు
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
నీ నీడలో నేనున్నా చూడమంటున్నది
ఈ హాయిపేరేదైనా కొత్తగా ఉన్నది
నా కంటినే కాదన్నా నిన్ను చూస్తున్నది
నేనెంతగా వద్దన్నా ఇష్టమంటున్నది
మరి దీనినేకదా లోకమంటుంది ప్రేమ
తెలియదు
అది దూరమంటూనే చెరువవుతుంది రామా
తెలియదు
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదు లే