• Song:  Yennenno
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Kousalya,S.P.Balasubramanyam

Whatsapp

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతేయ్ మిగిలేది పిలుపే నండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం మీ ఇష్టం వొదలద్దండి తొందర చేసి మాట ని వీడక మీరు సాగిపొండిక ఇదే ఇదే నా మాట గ పదే పదే నా బాట గ ఎన్నెన్నో వర్ణాలు నేనంటు ప్రతీకం నాదంతూ ఓ లోకం పడలేను ఈ జోక్యం అంతేయ్ నండి బాగుంది మీ టెస్టు నాకెంతో నచెట్టు మనసెంతో మెచెట్టు మీ మీద వొట్టు అందుకే నీ దిగి వచ్చా వొంచని నా తలా వొంచి స్నేహ భావమే అందుకే నీ దిగి వచ్చా వొంచని నా తలా వొంచి స్నేహ భావమే కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేయ్ నండి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yennenno varnalu annintlo andalu yennenno varnalu annintlo andalu okataithey migiledi pilupe nandi nalupemo naakistam mee manasu mee istham naakosam mee ishtam vodaladdandi tondara chesi mata ni veedaka meeru saagipondika ide ide naa maata ga pade pade na baata ga ennenno varnalu Nenantu pratyekam naadantoo oo lokam padalenu ee jokyam anthey nandi baagundi mee tastu naakentho nachettu manasentho mechettu mee meeda vottu anduke nee digi vacha vonchani naa tala voncha sneha bhavama anduke nee digi vacha vonchani naa tala voncha sneha bhavama kala nijam nee kosame anukshanam vullasame nenantu pratyekam naadantoo oo lokam padalenu ee jokyam anthey nandi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.