• Song:  Vennalo
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Chakri

Whatsapp

హాయ్ హై హాయ్ హై వెన్నెల్లో హాయి హాయి మల్లెల్లో హాయి హాయి వరాల జల్లే కురిసే తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి ఇవ్వాళ మనసే మురిసే మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై వరాల జల్లే కురిసే తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి ఇవ్వాళ మనసే మురిసే మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి కనుల ఎదుట కలల ఫలాము నీలిచిన్నది తందనా సుధ చిందేనా కనులు గానని వనితా ఎవరో మనకు ఇక తెలిసేనా మాది మురిసేనా తనను ఇక ఎలాగైనా కాళ్లారనే చూడాలి పగలు మరి కాల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలన కమల వాదన అమల సధన వాదాలతారామ మదికివసమా చిలిపితనమా చిత్రమైనా బంధమయే అంతలోనా అంటులేని చింతనా అంతమంటు వున్నాదేనా వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై వరాల జల్లే కురిసే తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి ఇవ్వాళ మనసే మురిసే మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి గదిని సగము పంచకుంది ఎవారు అనుకోవాలి ఎమ్ కవాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఎం చెయ్యాలి అసలు తను ఎల్లా ఉందొ ఏంచేస్తుందో ఏమోలే ప్రత్యేక మనిషాయినా కుడా మనకేముండి మాములే కళలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనిషా కళల హంస మనసు కుంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషి లాగ మంచి పద్ధతంటూ వుంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగుంది వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై వరాల జల్లే కురిసే తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి ఇవ్వాళ మనసే మురిసే మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై వరాల జల్లే కురిసే తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి ఇవ్వాళ మనసే మురిసే మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hayi hayi hayi hayi vennello hayi hayi mallello hayi hayi varaala jalle kurise tappetlu hayi hayi trumpetlu hayi hayi ivvaala manase murise may nello enda hayi august lo vaana hayi january lo manchu hayi hayi raama hayi hayigunte chaalu nandi veyyi maatalendukandi Vennello hayi hayi mallello hayi hayi varaala jalle kurise tappetlu hayi hayi trumpetlu hayi hayi ivvaala manase murise may nello enda hayi august lo vaana hayi january lo manchu hayi hayi raama hayi hayigunte chaalu nandi veyyi maatalendukandi Kanula eduta kalala phalamu nilichinnadi tandaanaa sudha chindenaa kanulu ganani vanita evaro manaku ika telisenaa madi murisenaa tananu ika ellagaina kallaaraane choodaali pagalu mari kallonaina yelloraato aadaali madhura lalana madana kolana kamala vadana amala sadana vadalatarama madikivasamaa chilipitanamaa chitramaina bandhamaaye antalona antuleni chintana antamantu vunnadenaa Vennello hayi hayi mallello hayi hayi varaala jalle kurise tappetlu hayi hayi trumpetlu hayi hayi ivvaala manase murise may nello enda hayi august lo vaana hayi january lo manchu hayi hayi raama hayi hayigunte chaalu nandi veyyi maatalendukandi Gadini sagamu panchukundi evaru anukovaali em kaavaali madini baruvu penchukuntu evarikem cheppaali em cheyyaali asalu tanu ellaa vundo emchestundo emole special manishayinaa kuudaa manakemundi maamuule kalalu telusaa prema bahusa kavita manishaa kalala hamsa manasu kunchem telusukundi kalisipoye manishi laaga manchi paddatantu vundi madini laagutunnadi enta enta vintagunnadi Vennello hayi hayi mallello hayi hayi varaala jalle kurise tappetlu hayi hayi trumpetlu hayi hayi ivvaala manase murise may nello enda hayi august lo vaana hayi january lo manchu hayi hayi raama hayi hayigunte chaalu nandi veyyi maatalendukandi Vennello hayi hayi mallello hayi hayi varaala jalle kurise tappetlu hayi hayi trumpetlu hayi hayi ivvaala manase murise may nello enda hayi august lo vaana hayi january lo manchu hayi hayi raama hayi hayigunte chaalu nandi veyyi maatalendukandi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.