రా రమ్మని రారా రమ్మని
రా రమ్మని రారా రమ్మని
రామచిలుక పిలిచెను ఈ వేళా
అల్లరివెల్లువగా చల్లని పల్లవిగా
మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరిబిక్కిరిగా మిక్కిలి మక్కువగా
చుక్కల పక్కకు కొనిపోనా
లే లెమ్మని లే లే లెమ్మని
లేత గాలి తాకెను ఈ వేళా
మాటలకందని ఊసులతో
మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో
కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో
రా రమ్మని
రా రమ్మని రారా రమ్మని
రామచిలుక పిలిచెను ఈవేళా
పెదాల్లో ప్రథమ పదము నువ్వే
ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే
జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే
అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే
అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు
సదా నా వెంట ఉండగా
ఇదేగా ప్రేమ పండుగా
రా రమ్మని రారా రమ్మని
రామ చిలుక పిలిచెను ఈ వేళ
ఫలించే పడుచు ఫలం నీకే
బిగించె కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే
శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే
ఏదైనా నీ కొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే
నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన
స్వయాన నేను పంచనా
సుఖిస్తాను నీ పంచనా
రా రమ్మని రారా రమ్మని
రా రమ్మని రారా రమ్మని
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరివెల్లువగా చల్లని పల్లవిగా
మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరిబిక్కిరిగా మిక్కిలి మక్కువగా
చుక్కల పక్కకు కొనిపోనా
లే లెమ్మని లే లే లెమ్మని
లేత గాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో
మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో
కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో
Ra rammani rara rammani
ra rammani rara rammani
ramachiluka pilichenu ee vela
allarivelluvaga challani pallaviga
mallela pallakiga rana
ukkiribikkiriga mikkili makkuvaga
chukkala pakkaku konipona
le lemmani le le lemmani
leta gali takenu ee veḷa
maṭalakandani vusulato
manase nindina dosilito
premincukona pratijanmalo
kotta janmandukona ni premalo
viharinchana ni hrdalayamlo
ra rammani
ra rammani rara rammani
ramachiluka pilichenu ee veḷa
pedallo prathama padamu nuvve
edallo taragani gani nuvve
jaganlo asalu varamu nuvve
janallo sisalu doravu nuvve
anuvanuvuna nalo nuvve
amrutame chilikave
adugaduguna nato nuvve
adbhutame chupave
nijamlo nuvvu nidarlo nuvvu
sada na venṭa undaga
idega prema panduga
ra rammani rara rammani
ra rammani rara rammani
ramachiluka pilichenu ee vela
phalinche paduchu phalam neke
bigince kaugili gili neke
sumin̄ce sarasa kavita neke
sramince cilipi chorava neke
edigoccina paruvam neke
edaina ni korake
nuvu meccina pratidī neke
na yatana nekeruke
samastaṁ niku sakalamlona
svayana nenu panchana
sukhistanu ne panchana
ra rammani rara rammani
ra rammani rara rammani
ramachiluka pilichenu ee veḷa
allarivelluvaga challani pallaviga
mallela pallakiga rana
ukkiribikkiriga mikkili makkuvaga
chukkala pakkaku konipona
le lemmani le le lemmani
leta gali takenu ee veḷa
maṭalakandani vusulato
manase nindina dosilito
premincukona pratijanmalo
kotta janmandukona ni premalo
viharinchana ni hrdalayamlo