పొగడమకు అతిగా
చెసేయమాకు పోగడపూల లతగా
రాసినావు చాలా
ఆ రాటలాంత నేను ఎదిగిపోలా
నువ్వనే వచ్చింది నా నోటా చానువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకాగా
తెలుసుకుంతి పోరపాటు
నువ్వు అంటు పిలుపు
నాకెంటో నువ్వు దగ్గరైనా తలాపు
పరిచయల మలుపు
దాచేసుకున్నా మాటలన్నీ తెలుపు
చిగురులే వెసేను ఈ కొమ్మ హోయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చాదవగ
ఊహలేవో ఉదయించే
నువ్వు అంతు పిలుపు
నాకెంటో నువ్వు దగ్గరైనా తలాపు
Pogadamaaku Atiga
Cheseyyamaaku Pogadapoola Latagaa
Raasinaavu Chaalaa
Aa Raatalanta Nenu Edigipola
Nuvvane Vachchindi Naa Nota Chanuvuga
Pilupulo Tadabaatu Aa Maata Palukaga
Telusukunti Porapaatu
Nuvvu Antu Pilupu
Naakento Nuvvu Daggaraina Talapu
Parichayaala Malupu
Daachesukunna Maatalanni Telupu
Chigurule Vesenu Ee Komma Hoyaluga
Puvvulai Poosenu Ee Jaabu Chadavaga
Oohalevo Udayinche
Nuvvu Antu Pilupu
Naakento Nuvvu Daggaraina Talapu