• Song:  O nestama
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Kousalya,S.P.Balasubramanyam

Whatsapp

ఓ నేస్తమా వేసవే వచ్చెలే కోపమల్లే ఓ శాపమల్లే నీరు నింపానులే నిండుగా అన్నీ నిండగా ఎంతో పొదుపుగా వాడదాం ఎండే పండగై పాడదాం ఆ స్వర్గమే నేలపై ఇల్లుగా చేసినారు దించేసినారు దాన్ని చుడాలిగా చక్కగా మెరిసే చుక్కగా నీ చేతలో అద్భుతం ఉంది చేతిలో అమృతం
O nestama vesave vacchele kopamalle o sapamalle niru nimpanule ninduga anni nindaga entho podupuga vadadam ende pandagai padadam a svargame nelapai illuga chesinaru dinchesinaru danni chudaliga chakkaga merise chukkaga ni chetalo adbhutam undi chetilo amrtam