నాలో నేను లెనే లెను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తోలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
మొన్నా నిన్నా తేలియాడే అసాలు
మొన్న నిన్న తేలియాడే అసలు
మదిలోన మొదలైన ఈ గుస గుసలు
ఏం తోచనీకుంది తీయని దిగులు
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కొరినా వరమ
యెందాక సాగాలి ఈ ప్రయాణాలు
యే చోటా అగలి నా పాదాలు
నాలో నేను లెనే లెను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తోలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ఎన్నో విన్నా జంటల కదలు
ఎన్నో విన్నా జంటల కధలు
నను తాక నీ లేదు ఆ మధురిమలు
కదిలించనే లేదు కళలు అలలు
గత జన్మలో తీరని రుణమా
నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసతో నిన్ను పెంచిందేమో
నాలో నేను లెనే లెను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తోలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa
Monna ninna teliyade asalu
monna ninna teliyade asalu
madilona modalaina ee gusa gusalu
yem tochaneekundi teeyani digulu
rammani piliche koyila swarama
kammani kalale korina varama
yendaaka saagaali ee payaanalu
ye chota aagali naa paadaalu
Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa
Yenno vinnaa jantala kadhalu
yenno vinnaa jantala kadhalu
nanu taaka ne ledu aa madhurimalu
kadilinchane ledu kalalu alalu
gatha janma lo teerani runama
naa janta gaa cherina premaa
naa praname ninnu pilichindemo
naa swasa ne ninnu penchindemo
Naalo nenu lene lenu
yepudo nenu nuvvayyanu
adagaka munde andina varamaa
alajadi penche toli kalavaramaa
prema prema idi nee mahimaa
prema prema idi nee mahimaa