• Song:  Madi ninduga
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Kousalya,S.P.Balasubramanyam

Whatsapp

మది నిండుగ మంచితనం అది మమతల మంచుతనం ఒలికించిన తియ్యదనం తల వంచని నిండుదనం చిగురించే నయనం ఫలియించే పయనం ఇక నీతో జీవనం నువు పంచిన చల్లదనం సిరిమల్లియ తెల్లదనం శిరసొంచెను వెచ్చదనం పులకించెను పచ్చదనం వికసించే కిరణం విరబూసే తరుణం చిందించె చందనం నువు పంచిన చల్లదనం సిరిమల్లియ తెల్లదనం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Madi ninduga manchitanam adi mamatala manchutanam olikinchina tiyyadanam tala vanchani nindudanam chigurinche nayanam phaliyinche payanam ika nitho jivanam nuvu panchina challadanam sirimalliya thelladanam sirasonchenu vecchadanam pulakinchenu pacchadanam vikasinche kiranam virabuse tarunam chindinche chandanam nuvu panchina challadanam sirimalliya telladanam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.