• Song:  Nannu Choopagala
  • Lyricist:  Vanamali
  • Singers:  Swetha Mohan,Karthik

Whatsapp

నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే నిదురించిన నా ఆశలు ఎదురుగా నిల్చిన నిమిషాన ఇన్నాళ్లకు నీలో నను దాచిన సంగతీ కనుగొన్న నిదురించిన నా ఆశలు ఎదురుగా నిల్చిన నిమిషాన నేనిక లేనా నువ్వయ్యానా నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే ఈ క్షణమే మనకై వేచి మనసులనే ముడివేసే కడదాకా నీతో సాగే కలలేవో చిగురించే నిలువెల్లా నాలోన తడబాటే చూస్తున్న నిను చేరే వేళల్లో నీలో తపనేదో ఆగేనా నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే నన్ను చూపగల అద్దం నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే
Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase Nidurinchina Naa Aaasalu Yeduruga Nilchina Nimishaana Innallaku Neelo Nanu Daachina Sangathi Kanugonna Nidurinchina Naa Aaasalu Yeduruga Nilchina Nimishaana Nenika Lenaaa Nuvvayyanaaa Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase Ee Kshaname Manakai Vechi Manasulane Mudivese Kadadhaka Neetho Saage Kalalevo Chigurinche Niluvella Naalona Tadabaate Choosthunna Ninu Chere Velallo Neelo Tapanedho Aagena Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase Nannu Choopagala Addham Nuvvu Kaka Mari Evaru Annadhi Manase
  • Movie:  Avakaya Biryani
  • Cast:  Bindu Madhavi,Kamal Kamaraju
  • Music Director:  Manikanth Kadri
  • Year:  2008
  • Label:  Aditya Music