నడిచే ఏడూ అడుగుల్లో అడుగోక జన్మ అనుకొనా నడిచే ఏడూ అడుగుల్లో అడుగోక జన్మ అనుకొనా వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా చిలకా గోరువంక చెలిమె మనది కాదా పిల్ల పాపలింకా కలిమే కలిసిరాదా నెలైన ఇక పైన నీ పాదాల వేలైన తాకేనా కురిసే పండు వెన్నెల్లో కునుకు చాలు వొళ్ళో మెరిసే మెడలేందుకులేయ్ మదిలో చోటు చాల్లే మోగే డోలలో సిరులే పాపలు నీతో కబురులే నా ముని మాపులు ఈ కలలే నిజమయ్యే బతుకే పంచితే చాలు నూరేళ్లు
Nadiche Edu Adugullo Adugoka Janma Anukona Nadiche Edu Adugullo Adugoka Janma Anukona Vellge Koti Taarallo Manakoka Kota Kaduthunna Chillaka Goruvanka Chelime Manadhi Kaadha Pilla Paapalinkaa Kalinaa Kalisiraadha Nelaina Ika Paina Nee Padhala Vrelaina Thaakena Kurise Pandu Vennello Kunuke Chaalu Vollo Merise Medalendhukeley Madhilo Chotu Challey Oge Dalalo Sirule Papalu Neetho Kaburule Na Muni Mapulu Ee Kalale Nijamayye Batuke Panchithe Chalu Noorellu
Movie: Avakaya Biryani Cast: Bindu Madhavi,Kamal Kamaraju Music Director: Manikanth Kadri Year: 2008 Label: Aditya Music