• Song:  Maamidi Kommaku
  • Lyricist:  Vanamali
  • Singers:  Saindhavi,Manikanth

Whatsapp

మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది మామిడి కొమ్మకు మా చిలమ్మకు పొత్తే కుదిరింది కమ్మని రుచులె పంచె పనులకు పొద్దే పొడిచింది కొత్తావకాయ తనకంటి ఎరుపాయే ముంగిళ్ళలో మురిపాలే మూతి విరూపాయే కారాలు నూరే సందళ్ళు కోలువాయె కాలాలు మారె కధలే ఇక మొదలాయె గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి ఏ నది తో ఏ వైనం ఈ నావను వెంటాడిందో ఒంటరిగా చేరిందో ఈ తీరం గుండెల్లో ఈ భారం ఎందాక నడిపిస్తుందో తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం దారి పూలే పరచి కడ దాకా నిన్నే రమ్మంటే చేరే గమ్యం ఎంతో గొప్పైనా అర్ధం ఉంటుందా పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదటుందా తెగువ ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాధ గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి ఏ ఓటమి ఎదురైనా ఆసెయ్ మీ వెన్నంటే నా వేకువకై పరుగే ఆగేనా చినుకల్లే మొదలిన చిగురించినా పరిచయమేదో చివరికి ఆ సంద్రం లాగా మారేనా నింగి నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా పొంగే వానే వంతెన వేసిందా ఆ కల నిజమవధా ఏనాడూ కలవని దిక్కులు కలసిన వింతలు కంటికి ఎన్నో కనపడలేదా చీకటి వెలుగులు గీసిన సిత్రం మీరే గువ్వల్లే దూసుకువచ్చే గడసరి అబ్బాయి గుండెల్లో ఆశలు ఉన్నాయి కళ్ళల్లో తియ్యని కలలే తెచ్చిన అమ్మాయి నీకోసం నా చిరు నవ్వులు వేంచేస్తున్నాయి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maamidi Kommaku Maa Chilammaku Pothe Kudirinchi Kammani Ruchule Panche Panalku Poddhe Podichindhi Maamidi Kommaku Maa Chilammaku Pothe Kudirinchi Kammani Ruchule Panche Panalku Poddhe Podichindhi Kothaavakaye Tanakanti Yerupaaye Mungillalo Muripaale Moothi Virupaaye Kaaralu Noore Sandhallu Koluvayee Kaallau Mare Kadhale Eka Madalaaye Guvvalle Dhoosukuvache Gadasari Abbayi Gundello Asalu Unnayi Kallallo Thiyyani Kalale Techina Ammayi Neekosam Naa Chiru Navvulu Venchesthunnayi Ye Nadhi Tho Ye Vainam Ee Navanu Ventaadindho Ontariga Cherindho Ee Theeram Gundello Ee Bharam Endhaake Nadipisthundho Telchadhu Gaa Ennatiki Ee Dhooram Daare Poole Parachi Kada Dhaaka Ninne Rammante Chere Gamyam Entho Goppaina Ardham Untundha Poratam Lene Leni Ye Kshanamaina Needhatundha Teguva Unte Gelupe Saitham Neetho Needai Raadha Guvvalle Dhoosukuvache Gadasari Abbayi Gundello Asalu Unnayi Kallallo Thiyyani Kalale Techina Ammayi Neekosam Naa Chiru Navvulu Venchesthunnayi Ye Otami Yedhuraina Aasey Mee Vennate Na Vekuvakai Paruge Aagena Chinkalle Modhallina Chigurinchinaa Parichaymedho Chivariki Aa Sandram Laga Marena Ninigi Nena Rendu Yepudaina Kalise Veelundha Ponge Vaane Vanthena Vesindha A Kala Nijamavadha Yenadu Kalavani Dikkulu Kalasina Vinthalu Kantiki Yenno Kapadaledha Cheekati Vellugulu Geesina Sitram Meere Guvvalle Dhoosukuvache Gadasari Abbayi Gundello Asalu Unnayi Kallallo Thiyyani Kalale Techina Ammayi Neekosam Naa Chiru Navvulu Venchesthunnayi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Avakaya Biryani
  • Cast:  Bindu Madhavi,Kamal Kamaraju
  • Music Director:  Manikanth Kadri
  • Year:  2008
  • Label:  Aditya Music