• Song:  Adigadigo Aasalu
  • Lyricist:  Vanamali
  • Singers:  Karthik

Whatsapp

అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు ఇదిగిదుగో కళలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు ఎగిరొచ్చే ఆ గువ్వల చిగురించే ఈ నవ్వుల సాగే ఈ సావాసం ప్రతి హృదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం కలైనా ఇదో కథయినా రచించే ఏవో రాగాలే ఈ సమయం ఏ తలపులలో తన గురుతుగ విడిచెళుతుందో ఏ మనుసుకు జత ఏదంటే తాను ఏమని బదులిస్తుందో వరమనుకో దొరికిన జీవితం ఋతువు గీసే రంగుల ఓహ్ చిత్రం ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేది వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తొడవని తన గూటిని వెతికే కళ్ళు గమనించవు ఎద లోగిళ్ళు తల వాల్చిన మలి సంధ్యల్లో సెలవడిగెను తొలి సందళ్ళు
Adigadigo Aasalu Reputhu Eduruga Vaale Enno Vamaalu Ldhugidhugo Kalalanu Chooputhu Yedhalanu Yele Evo Vainallu Egiroche Aa Guvvala Chigurinche Ee Navvala Saage Ee Savasam Prathi Hrudhyam Lo Aa Kala Nijamaithe Aa Pedhela Ponge Anandham Kalainaa Dho Kadhainaaa Rachinche Yevo Ragaale Ee Samayam Ye Thalapulalo Thana Guruthu Ga Vidhicheluthundho Ye Manusku Jatha Edante Thanu Emani Badulisthundho Varamanuko Dhorikina Jeevitham Ruthuvu Geese Rangula Oh Chitram Ee Payanam Ye Malupulo Thana Gamyanne Cheruno Choope Daaredhi Varinche Prathi Kshanani Jayinche Sneham Thodavani Thana Gootini Vethike Kallu Gamaninchavu Yedha Logillu Thala Valchina Mali Sandhyallo Selevadigenu Tholi Sandallu
  • Movie:  Avakaya Biryani
  • Cast:  Bindu Madhavi,Kamal Kamaraju
  • Music Director:  Manikanth Kadri
  • Year:  2008
  • Label:  Aditya Music