• Song:  Sura Sura
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anoop Rubens,Chaitra Ambadipudi,Ramky,Santhosh

Whatsapp

నిన్నే చూసిన నిన్నే చూసిన నిజమేనా నిన్నే చూసిన నీతోనే ఉన్న నీలో దాగున్న వెలుగులనే నేడే చూసిన నాకు నేనే ఎంత చెప్పిన నమ్మలేకపోతున్నా నమ్మలేనిదేముందే నాలో నైజం నాకుందే గుండెల్లోనా సత్యం సత్యం లాగ మాటల్లోకి మారిందే సుర సుర సుర సుర నీ పరాక్రమం జన గానాన్ని నడిపేన నారా నర నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా నిన్నే చూసిన నిన్నే చూసానా నిజమేనా నిన్నే చూసానా చలి కాలంలోనా పొగమంచై నా మనసు నీ వేసవి లాంటి శ్వాసను తాకి కరిగింది ఈ రోజు శతాగ్ని లాంటి నీ హృదయం గతించి పొద నా బిడియం తుపాకులైన తలొంచుకోవా హట్టాతుగా నీ తళుక్కు చూస్తే అనువాస్త్రాలే అంతం కావా నీ అందని అద్దంలో చూస్తే సుర సుర సుర సుర నీ పరాక్రమం నా తనాన్ని గెలిచేనా నారా నర నీ మహోత్సవం నర నరాల్లో నిలిచేనా నిన్నే చూసానా నిన్నే చూసానా నిజమేనా నిన్నే చూసానా ఆవేశంలోన ఓ లవ ఉందేమో నీ సావాసాన్ని వెన్నెల కూడా కావాలంది తపస్సు లాంటి నీ ధ్యాస మనస్సు నీపై నిలిపేసా హోం జగత్తు మొత్తం శిరస్సు వంచి మహత్తు ఉన్న సొగసు నీది నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కాదా సుర సుర సుర సుర నీ పరాక్రమం పరవశాలు చిలిలికేనా నారా నర నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా
Ninne choosana ninne choosana Nijamena ninne choosana Neethone unna neelo daagunna Velugulane nede choosana Naaku nene entha cheppina nammalekapothunna Nammalenidemundhe naalo naijam naakundhe Gundellona satyam satyam laaga matalloki maarindhe Sura sura Sura sura nee parakramam jana gananni nadipena Nara nara nee mahotsavam thara tharalu nilichena Ninne choosana ninne choosana Nijamena ninne choosana Chali kaalaomlona pogamanchai naa manasu Nee vesavi lanti shwasanu thaki karigindhi ee roju Shatagni lanti nee hrudayam Gathinchi podha naa bidiyam Thupakulaina thalonchukova hattathuga nee thalukku choosthe Anuvastrale antham kaava nee andhnni addamlo choosthe Sura sura Sura sura nee parakramam naa thananni gelichena Nara nara nee mahotsavam nara narallo nilichena Ninne choosana ninne choosana Nijamena ninne choosana Aaveshamlona o lava undhemo Nee savasanni vennela kooda kaavalandhi Thapassu lanti nee dhyasa Manassu neepai nilipesa Ho jagatthu mottham sirassu vanchi Mahatthu unna sogassu needhi Nee vayyaram chusthu chusthu naalo vegam daasoham kaadha Sura sura Sura sura nee parakramam pravashalu chlilikena Nara nara nee mahotsavam thara tharalu nilichena
  • Movie:  Auto Nagar Surya
  • Cast:  Naga Chaitanya Akkineni,Samantha Ruth Prabhu
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music