మంచెలి
ఓహ్ నువ్వే లేని నేను లేను లే చెలి
నిన్ను చేరే దారి చూపవే చెలి
ఎదుటే నీవున్న కలగా చూస్తున్న
ఏదేమవుతున్న నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో
నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే
ఓహ్
మంచెలి మంచెలి మంచెలి
మంచెలి
ఓహ్
మంచెలి
నీ చూపే నా శ్వాసగా
నీ రూపే ఓ ధ్యాసగా
జీవిస్తూ ఉన్న నీకై వేచున్న
కనులు మూసినా కనులు తెరచినా నీవే నీవే
కడలి నీవు అని అలలు
నేను అని ఏ చోట ఐన నిన్నే నేను చూస్తూ ఉన్నాలే
మంచెలి మంచెలి
మంచెలి మంచెలి
ఓహ్
మంచెలి
కాలం వేగం మారదా
వీచే గాలి ఆగద
కాలం నేడిలా చెంత చేరగా
కునుకు మరచిన కనుల కాంతి లే నీవే
వెలుగు నీవు అని నీడ నేను అని
నాలో ఉన్న నాతో ఉన్న నావనుకున్న అన్ని నీవేలే .
మంచెలి మంచెలి
మంచెలి మంచెలి