• Song:  Emo Emo
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha

Whatsapp

ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా సోకో సొమ్మో తాకిందిరా అది షాకు గికో కొట్టిందిరా ఒంటికే తాకినా వల్లే జిల్లు జంటగా మారిన ఎంగేజిలో ఒంటికే తాకినా వల్లే జిల్లు జంటగా మారిన ఎంగేజిలో ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా సోకో సొమ్మో తాకిందిరా అది షాకు గికో కొట్టిందిరా కిర్రు బిర్రు గున్న కుర్ర దాన అడుగడుగు నీ వెనకే వేసుకోనా హే కస్సు బస్సు మన్న కళ్ళ వాడ నీ చూపుల్లో అందాలు దాచుకోనా జింక ఒణుకు పుట్టిందే జంకే కాళ్లలోనా ఇంకా ఏమి పుట్టునో నీ డంఖా మోతలోనా కసి కసి ఉస్సులూ కలవారి ఆసులూ నలిగినా షేపులు నరాలకు ఊపులు ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా సోకో సొమ్మో తాకిందిరా అది షాకు గికో కొట్టిందిరా రెచ్చి రెచ్చి పోకు అందగాడా రేయనక పగలనక చిందులోనా ఓయ్ పిస్తా పిస్తా గున్న పిల్ల దానా నీ పిలుపులకే వలపులతో రెచ్చిపోనా ఒళ్ళో పడ్డ ఒకే నా వళ్లే ఇస్తా నీకే యాల్లో పూల బుగ్గ మాటల్లో పడ్డ నేడే మరిగిన వయసులో మనోహరి వరసలు తెరచిన తలుపులు తెనాలికి పిలుపులు ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా చూపో చుక్కో పొడిచిందిరా అది షెపో రూపొ మార్చిందిరా పైటతో చుట్టినా ప్యాకేజీల్లో చాటుగా తాకినా షాటేజుల్లో అరె అరె ఒంటికి తాకినా వల్లే జిల్లు జంటగా మారిన ఎంగేజిలో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emo emo ayyindiraa Adi premo yemo baagundiraa Emo emo ayyindiraa Adi premo yemo baagundiraa Soko sommo taakindiraa Adi shaako geeko kottindiraa Vontike taakinaa valle jillu Jantagaa maarina engejilo Vontike taakinaa valle jillu Jantagaa maarina engejilo Emo emo ayyindiraa Adi premo yemo baagundiraa Soko sommo taakindiraa Adi shaako geeko kottindiraa Kirru birru gunna kurra daana Adugaduku nee venake vesukonaa hey Kassu bussu manna kalla vaada Nee choopullo andaalu daachukonaa Ginka onuku puttinde janke kaallalonaa Inkaa emi puttuno nee dankhaa motalonaa Kasi kasi uusuluu kalavarii aasuluu naligina shepulu naraalake uupuluu Emo emo ayyindiraa Adi premo yemo baagundiraa Soko sommo taakindiraa Adi shaako geeko kottindiraa Recchi recchi poku andagaada Reyana pagalanaka chindulonaa Oy pista pista gunna pilla daanaa Nee pilupulake olapulato recchiponaa Ollo padda oke naa volle ista neeke Yallo puula bugga maayallo padda nede Marigina vayasulo manohari varasalu Terachina talupulu tenaalike pilupuluu Emo emo ayyindiraa Adi premo yemo baagundiraa Choopo chukko podichindiraa Adi shepo roopo maarchindiraa Paitato chuttinaa pyaakejillo Chaatuga taakina shaatejullo Are are vontike taakinaa valle jillu Jantagaa maarina engejilo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Auto Driver
  • Cast:  Deepti Bhatnagar,Nagarjuna,Simran
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music