• Song:  Chandamama Chandamama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sujatha,Hariharan

Whatsapp

చందమామ చందమామ సింగారాల చందమామ చందమామ చందమామ సింగారాల చందమామ చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ వస్తావా కలిసొస్తావా కవ్వించే కన్నుల వెన్నేళ్లతో ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో నింగి నెల తాళలేసే మేళలెన్నడో నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో చందమామ చందమామ సింగారాల చందమామ కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటాలే గీకెకంట రేగే మంటా చేస్తే వంట నిన్నే జంట చేసుకుంటాలే ఊరించేటి అందాలన్నీ ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరాతీసా చీకట్లోనే చిన్నందల చిత్రలేనో దాచలే గుడిసైనా చాలు మనసు ఉంటె గుడి కన్నా పదిలం కలిసుంటే దాయి దాయి దరి దాటి పోనీకు రేయి చందమామ చందమామ సింగారాల చందమామ తుళ్లింతలే గోదారల్లే ఏరు నీరు నీవు నేనై పొంగిపోదామా చుక్క కళ్ళ నీలాకాశం జాబిలమ్మ జాడే ఉంటె పున్నమయిపోదా మల్లె గాలి పాడే లాలి మల్లె గాలి పాడే లాలి గిల్లి గింత పెట్టె వేళా సన్న జాజి సయ్యాట్టలో కన్నె మోజు చుసాలే చెలికడా నీడై నిల్చుంట జవరాల అవుతా నీ చెంత చేయి చేయి చేయిదాటి పోనీకు హాయియ్ చందమామ చందమామ సింగారాల చందమామ చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ వస్తావా కలిసొస్తావా కవ్వించే కన్నుల వెన్నేళ్లతో ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో నింగి నెల తాళలేసే మేళలెన్నడో నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో
Chandamama chandamama singarala chandamama Chandamama chandamama singarala chandamama chandamama chandamama saayantrala chakkanama vastava kalisostava kavinche kanula venellatho istava manasistava kaipeke kamani kaugilitho Ningi nela taalalese melalennado ninnu nannu ooreginche meghalekkado chandamama chandamama singarala chandamama Kurra bugga erra siggu pilla navvu tella muggu vesukuntale geekakanta rege manta cheste vanta ninne janta chesukuntale oorinche andalani oorincheti andalani aresaka arateesa cheekatloni chinnandala chitraleno daachale Gudesaina chaale manasu unte gudi kanna padilam kalisunte daayi daayi dari daati poniku reyi chandamama chandamama singarala chandamama Tullintale godaralle eru neeru neevu nenai pongipodama chukka kalla neelakasam jabilamma jaade unte punnamaipoda malle gaali paade laali malle gaali paade lalli gilli ginta pette vela sanna jaji sayyattalo kanne moju chusale chelikada needai nilchunta jawarala avta nee chenta cheyi cheyi cheyidaati poneeku hayii Chandamama chandamama singarala chandamama chandamama chandamama saayantrala chakkanama vastava kalisostava kavinche kanula venellatho istava manasistava kaipeke kamani kaugilitho Ningi nela taalalese melalennado ninnu nannu ooreginche meghalekkado
  • Movie:  Auto Driver
  • Cast:  Deepti Bhatnagar,Nagarjuna,Simran
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music