• Song:  Deva Devam
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rita,Palakkad Sreeram

Whatsapp

దేవా దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవా దేవం భజే దివ్య ప్రభావం ఆ వేళా సుమగంధముల గాలి అలల కళల చిరునవ్వులతో కదిలినాడు రాళ్ళ హృదయాల తడిమేటి సడిలా కరునగల వరుణుడై కదిలినాడు అతనొక ఆకాశం అంతేరగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం అరమరికలు వైరం కాల్చేది అంగారమ్ వెలుగుల వైభోగం ఆతని నయనం ప్రాణ రుణ బంధముల తరువును పుడమిగా నిలుపుట తన గుణమే దేవా దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవా దేవం భజే దివ్య ప్రభావం
Deva devam bhaje divya prabhaavam Raavanaasura vairi ranapungavam raamam Deva devam bhaje divya prabhaavam Aa Vela sumagandhamula gaali alala Kalala chirunavvulatho kadilinaadu Raalla hrudayaala thadimeti sadilaa Karunagala varunudai kadilinaadu Athanoka aakaasham antheragani shoonyam Aaviri meghaale aathani sontham Aramarikala vairam kaalchedi angaaram Velugula vaibhogam aathani nayanam Praana runa bandhamula tharuvunu Pudamiga nilupute thana guname Deva devam bhaje divya prabhaavam Raavanaasura vairi ranapungavam raamam Deva devam bhaje divya prabhaavam
  • Movie:  Attharintiki Dharedhi
  • Cast:  Pawan Kalyan,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music