• Song:  Valla Valla
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rahul Nambiar,Dharmana

Whatsapp

వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసి అడగాలా సొమెథింగ్ సేడ్ నో వే నాతో రాలేవే షో మీ ఏదో వే నాదే నే తోవే బాపురే జనమేం కావలి యారో యారో క్యాకారే మనకేమ్ లే గోలి మారో మారో ఏదో చేస్తా వీలు చూసుకుని నీతో వస్తా కళ్ళుమూసుకుని వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా పంతం వల్లో బడాయి వొళ్ళో నచ్చావే నువ్వు మహా మీసం రోషం వారేవా నాతో సరసం కొరవా ఆరంభంలో మరెందువల్లో రేచిందా తాహ తాహ తాపం తాపం తాళవ మైఖం లో పడి తెలవా మిల మిల మెరిసింది జింక థేకో ధెకో నలుగురు వేటాడే లోగ ధాఖో ధాఖో నువ్వుంటే ఏ బెంగ లేదు కదా కాబటి కంగారయింది ఎద వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా వంపుల పిల్ల వొయ్యారం ఇళ్ల విహారిస్తే విల విల అంత చూసే వింతలా హల్ చల్ హల్ చల్ విందుల ఇంటర్ జిల్లా తుఫాను ఈలా దూసుకురా జరా జరా అందం చందం ఉందిరా అందిస్తాగా విందుల వరదల వున్నచేయి నీలో లయాలు హొయలు దరిమిలా మనమే చేయాలో భోలో భోలో ముందేముంది చూడనీవు కదా సందేహిస్తే సాగుతుందా కదా వల్ల వల్ల వల్ల వల్ల వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల ఓయీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Valla valla yedchenu pilla pilichindhe pilla khullam kulla kulu kula pilla merisindhe illa valla valla naa vayase illa virise neevalla yella yella iha naa valla thelise adagala something said no way natho raa leeve show me edho way naadhe ne thovee baapure janamem kaavali yaaro yaaro kyakare manakhem le goli maro maro yedo chesta veelu chooskuni neetho vastha kallumoosukuni valla valla yedchenu pilla pilichindhe pilla khullam kulla kulu kula pilla merisindhe illa valla valla naa vayase illa virise neevalla yella yella iha naa valla thelise adagala pantham vallo badaayi vollo nachaave nuvvu mahaa meesam rosham vaareva naatho sarasam koravaa aarambamlo marenduvallo rechindha thaaha thaaha thapam thapam thaalava maikham lo padi thelava mila mila merisinde jinka dheko dheko naluguru vetaade loga dhaakho dhaakho nuvvunte ye benga ledhu kadha kaabate kangaraindhi edha valla valla naa vayase illa virise neevalla yella yella iha naa valla thelise adagala vampula pilla voyaaram illa vihaaristhe vila vila antha choose vinthalaa hal chal hal chal vindhula inter jilla thufannu yeela dhusukura jara jara andam chandam vundhiraa andhisthaaga vindhula varadala vunnacheyi neelo layalu hoyalu dharimila maname cheyaalo bholo bholo mundemundi choodaneevu kadha sandhehisthe saaguthundha kadha valla valla valla valla valla valla yedchenu pilla pilichindhe pilla khullam kulla kulu kula pilla merisindhe illa oyee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Athidhi
  • Cast:  Amrita Rao,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music