• Song:  Satyam Emito
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Deepu,Usha

Whatsapp

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేది ఎవరు ఏ కంటికైనా రెప్పలా దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతి నైనా నిను నీవే సరిగా కనలేవే మనసా నడిరాతిరి నడక కడతేరదు తెలుసా యేవో జ్ఞాపకాల సుడి ధాటి బైటపడ లేవా ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని నిజమైన నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి జాబిలి ని వెలివేస్తామా తన తో చెలిమె హే విడిచి రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా నిను నీవై సరిగా కనలేవీ మానస నడిరాతిరి నడక కడతేరాడు తెలుసా పోయింది వెతికే వేదన ఉండుండి ఏదో పోల్చున సంద్రం లో ఎగిసే ఆలకి అలజడి నిలిచే దెపుడో సందేహం కలిగే మదికి కలతని తీర్చేదెవరో శాపం లాగా వెంట పడుతున్న గతం ఏదయియ్ నాఆ దీపం లాగా తగిన దారేదో చూప గలిగేనా
Satyam emito swapnam emito cheppedhi evaru ye kantikaina reppala duppati kappe chikati chupinchena ye kanthi naina ninu neeve sariga kanaleve manasa nadirathiri nadaka kadatheradhu thelusa yevo gnapakala sudi dhati baitapada levaa yenno theepi sangathula repu pilupu vinalevaa chandrudi yedhalo mantani vennela anukuntarani nijamaina nammesthama bhramalo padama thelisi jabili ni velivesthama thana tho chelimhe vidichi rupam ledhu ganaka sakshyalu adigi evaraina pranam uniki paina anumana padaru epudaina ninu nivi sariga kanaleve manasa nadirathiri nadaka kadatheradu thelusa poyindhi vethike vedhana vundundi edho polchuna sandram lo yegise alaki alajadi niliche dhepudo sandeham kalige madhiki kalathani thirchedevaro shapam laga venta paduthunna gatham yedayiii naaa deepam laga thagina dharedo chupaaa galigena
  • Movie:  Athidhi
  • Cast:  Amrita Rao,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music