రాత్రయినా నాకు ఓకే పగలైనా నాకొకే
క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
థాకథయియా థాకథయియా థాకథయియా రేయ్
ఎపుడైనా ఎక్కడైనా ఓ రబ్బీ వీలు కాదు అంటానా
చల్ హాట్ సాలి పగిలి గర్జిస్తే నువ్వే చెడతా
చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
చల్ హాట్ సాలి పగిలి కిక్కుకొస్తే తిడతా కొడతా
చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
ఓడించే మగడు రాయ్ సాల సాల సాల
ఢీ కొడితే ఒకొకడు ఎగిరే వాలీ బల్లా
గుండెల్లో గుభేలు రోయ్ చూపే థౌసండ్ వాలా
అడ్డొస్తే ధడేలు రోయ్ వీడే హిమ్మత్వాల
పట్టి నారా తీస్తానే
తుక్కు రేగతీస్తానే
ఉప్పుపాతరేస్తానే టైరో టైరు బేబీ
అజా మేరె జిగ్రీ ని మీదే చేతులు వేస్తా
అజా మేరె జిగ్రీ ఉవ ఉవ ఊఊఊ
చల్ హాట్ సాలి పగిలి ఎనకొస్తే వాయితిస్థ
చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
వస్తావా న రాజా ఈ రోజు
కానీ టూ నైట్ ఉ ఐ వాంట్ టూ బె విత్ యూ
టూ గెథెర్ వీ మేక్ ఔర్ డ్రీమ్స్ కం ట్రూ
అజా మేరీ బాహున్ మెయిన్ ఆజా
వస్తావా వస్తావా
నా వయసే కడకు చాయ్ ఊది ఊది తాగేయి
నా నడుమే చాటకు రో ఉల్టా పల్టా చేసేయి
ని అడుగే తుఫాను రో తాడో పేడో తేల్చేయి
ని పొగరు తుపాకీ రో నన్నే నన్నే పేల్చేయి
అమ్మ తిమ్మిరేకింద
బాడీ తొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా
ఉంగా ఉంగా బేబీ
అజా మేరె జిగ్రీ ని మీదే నేనే పడతా
అజా మేరె జిగ్రీ ఉవ ఉవ ఊఊఊ
చల్ హాట్ సాలి పగిలి మెలికేసి మడతే పెడతా
చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే
క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
Rathraina naakhu ok pagalaina naakokhe
class ayina naaku ok mass ayithe double ok
thakathaiya thakathaiya thakathaiya rey
yepudaina yekadaina o rabbi veelu kaadhu antanaa
chal hat sali pagli garjisthe nuvve chedatha
chal hat sali pagli uva uva uvooo
chal hat sali pagli kickosthe thidatha kodatha
chal hat sali pagli uva uva uvooo
rathraina naakhu ok pagalaina naakokhe
rathraina naakhu ok pagalaina naakokhe
class ayina naaku ok mass ayithe double ok
vodinche magadu roy sala sala sala
dhee kodthe okokadu yegire volley balla
gundello gubelu roy chupee thousand wala
addosthe dhadelu roy veede himmathwala
patti nara thisthane
thuku regathesthane
vuppupatharesthane tyro tyru bebe
aja mere jigri ni meedhe chethulu vestha
aja mere jigri uva uva uvooo
chal hat sali pagli yenakosthe vaayeethistha
chal hat sali pagli uva uva uvooo
rathraina naakhu ok pagalaina naakokhe
rathraina naakhu ok pagalaina naakokhe
class ayina naaku ok mass ayithe double ok
vasthava na raja ee roju
kaani tonightu i want to be with u
together we make our dreams come true
aja meri baahon mein aaja
vasthava vasthavaa
na vayase kadaku chaai vudhi vudhi thaageyi
na nadume chataku ro vulta palta cheseyi
ni aduge thuphanu ro thado pedo thelecheyi
ni pogare thupaki ro nanne nanne pelcheyi
amma thimmirekindha
body thondharettindha
nanne thattukuntundha
unga unga baby
aja mere jigri ni meedhe nene padatha
aja mere jigri uva uva uvooo
chal hat sali pagli melikesi madathe pedatha
chal hat sali pagli uva uva uvooo
rathraina naakhu ok pagalaina naakokhe
rathraina naakhu ok pagalaina naakokhe
class ayina naaku ok mass ayithe double ok