• Song:  Pilla Gaali Allari
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమెన పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమెన కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్ని కరిగి జల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జానా అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లు మంటూ గుండెలోన తుంటరిగా తుళ్లుతున్న తిల్లానా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లు మంటూ గుండెలోన తుంటరిగా తుళ్లుతున్న తిల్లానా ఇంద్ర జాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తరంగాల వొడిలో ఎల్లని మురిపించగా తారాలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగి దాకా పొంగి పొగ హోరెత్తి పోతున్న గానా బజానా చెంగు మంటూ ఆడేనా చిత్రంగా జావళీలు పాడేన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pilla Gaali Allari Ollantha Gilli Nallamabbu Urimena Pilla Gaali Allari Ollantha Gilli Nallamabbu Urimena Kallerra Chesi Merupai Tharimenaa Yellalanni Karigi Jallumantu Uriki Maa Kallalo Vaakillalo Vevela Varnaala Vayyaari Jaana Andhamaina Sirivaana Muchatagaa Merise Samayaana Andharaani Chandhrudaina Ma Intlo Bandhuvalle Thirigena Mounaala Venakaalaa Vainalu Thelisela Gaaramga Pilichena Jallu Mantu Gundelona Thuntariga Thulluthunna Thillaanaa Mounaala Venakaalaa Vainalu Thelisela Gaaramga Pilichena Jallu Mantu Gundelona Thuntariga Thulluthunna Thillaanaa Indra Jaalamai Vinodhala Sudilo Kalaanni Kariginchaga Chandra Jaalamai Tarangaala Vodilo Yellanni Muripinchaga Tharalanni Thoranaalai Vaaraala Mutyaala Haaralayyena Chandanaalu Chilikena Mungililo Nandanaalu Virisenaa Andharaani Chandrudaina Maa Intlo Bandhuvalle Thirigena Navvullo Haayi Raagam Muvvallo Vaayu Vegam Emaindho Intha Kaalam Inthamandhi Brunda Gaanam Ivvaale Pampenemo Aahvaanam Navvullo Haayi Raagam Muvvallo Vaayu Vegam Emaindho Intha Kaalam Inthamandhi Brunda Gaanam Ivvaale Pampenemo Aahvaanam Paala Velliga Santoshaalu Chilike Saradha Saraagaalugaa Swaati Jalluga Swaraalenno Palike Sarikotha Raagaaluga Ningi Dhaka Pongi Poga Horethi Pothunna Gaanaa Bajaana Chengu Mantu Aadena Chitramga Jaavaleelu Paadena Andharaani Chandrudaina Ma Intlo Bandhuvalle Thirigena

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Athadu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music