• Song:  Pilichina Raanantava
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Kavitha Krishnamurty,Karthik

Whatsapp

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురు వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ తటపటా ఇస్తూ వుంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా చనువే తగదంటావా మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా డోలు భాజాల ఇలా న వెంట పడతావా చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా డోలు భాజాల ఇలా న వెంట పడతావా చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా కనులుంటే సొగసే కనపడదా మనసుంటే తగుమార్గం దొరకదా రాననక అనుకుంటే సరిపోదే వనిత అటుపై ఏ పొరబాటు జరగదా రమ్మణక పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే తరిమిన తాపం తాళాదే మదనుడి బాణం తగిలితే చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి హావ హవాయి ఆమ్మో అమ్మాయి వినానులే హావ హవాయి ఆమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి హావ హవాయి ఆమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురు వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా మొహమాటం పెడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా చెరవుగా ఇరకాటం పెడతావే ఇదిగా ఆబాల నీ గుబులెంటే కుదురుగా ఆగవుగా ఆగవుగా దరిశనమిస్తే సులువుగా అలుసుగా చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా వరాల బాలా వరించువేళ తరించానంటూ తగువేల నిగరమిట్ట జిగేళనల జనం చెడేలా నిగరమిట్ట జిగేళనల జనం చెడేలా జవరాల నిగరమిట్ట జిగేళనల జనం చెడేలా జవరాల తన్నానా నానే తన్నానా నానే తన్నానా నానే తననన తన్నానా నానే తన్నానా నానే తన్నానా నానే తననన తన్నానా నానే తన్నానా నానే తన్నానా నానే తననన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pilichinaa Raanantavaa Kalusuko Lenantavaa Naluguru Vunnarantavaa O O Chilipigaa Chenthaku Raalevaa Thelivigaa Chere Thovaa Theliyane Ledaa Baava Atu Itu Chusthu Vuntavaa O O Thatapataa Isthu Vuntavaa Samayam Kaadhantavaa Saradaa Ledhantavaa Sarasam Chedhantavaa Baavaa Chanuve Thagadhantavaa Manave Vinanantavaa Varasai Itu Rammante Naamaata Manninchavaa Dolu Bhajaala Ila Na Venta Padathava Chelaaki Roja Agamante Aaganantaava Dolu Bhajaala Ila Na Venta Padathava Chelaaki Roja Agamante Aaganantaava Kanulunte Sogase Kanapadadha Manasunte Thagumargam Dorakadha Raananaka Anukunte Saripodhe Vanitha Atupai Ye Porabaato Jaragadha Rammanaka Perigina Daaham Tharagadhe Pedavulu Thakandhe Tharimina Thapam Thaaladhe Madanudi Banam Thagilithe Challe Badaayi Natho Ladaayi Thagginchavoyi Abbayi Hava Havayi Ammo Ammayi Vinaanule Hava Havayi Ammo Ammayi Vinnam Kadha Nee Sannayi Hava Havayi Ammo Ammayi Vinnam Kadha Nee Sannayi Pilichinaa Raanantavaa Kalusuko Lenantavaa Naluguru Vunnarantavaa O O Chilipigaa Chenthaku Raalevaa Mohamatam Padataava Athiga Sukumaram Chitikesthe Choravagaa Cheravugaa Irakaatam Pedathave Idhiga Abala Nee Gubulente Kudurugaa Aagavuga Aagavugaa Darishanamisthe Suluvugaa Aalusuga Chusthava Sarasaku Vasthe Dhurusugaa Mathi Chedipodha Maradala Varala Balaa Varinchuvela Tharinchanantu Thaguvela Nigaramitta Jigelanala Janam Chedela Nigaramitta Jigelanala Janam Chedela Javarala Nigaramitta Jigelanala Janam Chedela Javarala Thannana Nane Thannana Nane Thannana Nane Thananana Thannana Nane Thannana Nane Thannana Nane Thananana Thannana Nane Thannana Nane Thannana Nane Thananana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Athadu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music