• Song:  Egise Keratam
  • Lyricist:  Ramesh Pothina
  • Singers:  Dattu

Whatsapp

ఎగిసే కెరటం నింగినే తాకే మెరిసే మెరుపే నేల మీద నడిచే కదిలే కాలం కళ్ల ముందు ఆగే నడిచే మేఘం న ముందుకొచ్చే కనుల ముందు నీ అందం కనుల విందుగా మనసులోన నీ రూపం పరిమలించగా నిన్ను చూసి నా హృదయం పరవశించగా నువ్వుంటే ప్రతిరోజు పండగేగా ఎగిసే కెరటం నింగినే తాకే మెరిసే మెరుపే నేల మీద నడిచే కదిలే కాలం కళ్ల ముందు ఆగే నడిచే మేఘం న ముందుకొచ్చే గుండెలోన నీకు గుడికట్టనే అందులోనే దేవతగా ప్రతిష్ఠిచానే మనసులోన నిన్నే పూజించనే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానే కోవెలల నా చుట్టూ కొలువై ఉన్న ఆరాధ్య దేవతవు నువ్వే అయ్యావ్ చీకటిలో నా చుట్టూ వెలుగై ఉన్న వెన్నెల ల నీవు వెలివేసావు కనుల ముందు నీ అందం కనుల విందుగా మనసులోన నీ రూపం పరిమలించగా నిన్ను చూసి నా హృదయం పరవశించగా నువ్వుంటే ప్రతిరోజు పండగేగా ఎగిసే కెరటం నింగినే తాకే మెరిసే మెరుపే నేల మీద నడిచే కదిలే కాలం కళ్ల ముందు ఆగే నడిచే మేఘం న ముందుకొచ్చే ధ్యాసలోన నీవు ఉసెయ్యవే ధ్యానం లో నీవు నా శ్వాసయ్యవే ఆశలన్నీ నిపైనే పెట్టుకున్నానే ప్రాణంగా నిన్ను ప్రేమించానే మబ్బులే నా చుట్టూ ఆవరించిన చిరుజల్లుల నీవే వస్తావే శూన్యమే నా చుట్టూ చేరుకున్న ఇంద్రధనసుల నన్ను చుట్టుకుంటావే కనుల ముందు నీ అందం కనుల విందుగా మనసులోన నీ రూపం పరిమలించగా నిన్ను చూసి నా హృదయం పరవశించగా నువ్వుంటే ప్రతిరోజు పండగేగా ఎగిసే కెరటం నింగినే తాకే మెరిసే మెరుపే నేల మీద నడిచే కదిలే కాలం కళ్ల ముందు ఆగే నడిచే మేఘం న ముందుకొచ్చే
Egise keratam nigine thake merise merupe nela midha nadiche kadhile kalam kalla mundhu age nadiche megham na mundhukochhe kanula mundhu ni andham kanula vindhuga manasulona ni rupam parimalichaga ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega egise keratam nigine thake merise merupe nela midha nadiche kadhile kalam kalla mundhu age nadiche megham na mundhukoche gundelona niku gudikattene andhulona dhevathaga prathistichane manasulona ninne pujichane manaspurthiga ninnu premichane kovelala naa chuttu koluvy unna aaradhya dhevathavu nuvve ayyav chikatilo na chuttu velugy unna vennela la nivu velivesavu kanula mundhu ni andham kanula vindhuga manasulona ni rupam parimalichaga ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega egise keratam nigine thake merise merupe nela midha nadiche kadhile kalam kalla mundhu age nadiche megham na mundhukoche dhyasalona nivu usayyave dhyanam lo nivu na swasayyave ashalanni nipyne pettukunnane pranamga ninnu ninnu premichane mabbule naa chuttu avarichina chirujallula nive vasatave shunyame na chuttu cherukunna indradanasula nannu chuttukuntave kanula mundhu ni andham kanula vindhuga manasulona ni rupam parimalichaga ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega egise keratam nigine thake merise merupe nela midha nadiche kadhile kalam kalla mundhu age nadiche megham na mundhukoche
  • Movie:  Atavi
  • Cast:  Somu,Vasista
  • Music Director:  Shahrukh Shaik
  • Year:  2021
  • Label:  Mango Music