• Song:  Prema Kanna
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ananthu,Rajesh

Whatsapp

ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యేదే పెట్టె సోదే ఓ ఆపదై వేదించగా అదే పొంగే సూదై ఏ దేవతో దీవించగా థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్ ఇదో కథలే ఇదో జతలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం కలవరమొక వరమనుకో కళలను కంటూ ప్రతి నిమిషము నీదనుకో జత పడి వుంటూ నింగి నెలకి స్నేహం ఎప్పుడైనది అప్పుడే కదా ప్రేమ చప్పుడైనది వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు ముళ్ళని చూడకు నేడు గులాబీ పూలకు థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్ ఇదే కథలే ఇలా మొదలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం నిదురేరగని తనువులతో నిలువని పరుగు మధువుల తడి పెదవులతో పిలవని పిలుపు మండుటెండలా తాకే పండు వెన్నెల కొండా వాగు ల మారే ఎండమావుల కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం కవితే రాయను నేను లికిస్త నీ స్వరూపం థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్ ప్రతి యెదలో ఇదో కథలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యేదే పెట్టె సోదే ఓ ఆపదై వేదించగా అదే పొంగే సూదై ఏ దేవతో దీవించగా థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్ ఇదో కథలే ఇదో జతలే
Prema kanna emundi priyam priya preminchu kshanam premakunna praanalu manam priya kaanivvu sagam ede pette sode o aapadai vedinchagaa ade ponge sudhai ye devatho deevinchagaa this is my love this is my love ido kathalee ido jathalee Prema kanna emundi priyam priya preminchu kshanam premakunna praanalu manam priya kaanivvu sagam Kalavaramoka varamanuko kalalanu kantuuu prathi nimishamu needanuko jatha padi vuntu ningi nelaki sneham eppudainadi appude kadhaa prema chappudainadhi valape sokani naadu yedare gunde choodu mullani choodaku nedu gulaabi poolaku this is my love this is my love ide kathalee ilaaa modaleee Prema kanna emundi priyam priya preminchu kshanam premakunna praanalu manam priya kaanivvu sagam Nidureragani tanuvulatho niluvani parugu maduvula tadi pedavulatho pilavani pilupu mandutendalaa taake pandu vennela konda vaagu la maare endamaavila kanule mooyanu nenu japistu prema roopam kavithe raayanu nenu likistha nee swaroopam this is my love this is my love prati yedalo edho kadale Prema kanna emundi priyam priya preminchu kshanam premakunna praanalu manam priya kaanivvu sagam ede pette sode o aapadai vedinchagaa ade ponge sudhai ye devatho deevinchagaa this is my love this is my love ido kathalee ido jathalee
  • Movie:  Astram
  • Cast:  Anushka Shetty,Manchu Vishnu
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2006
  • Label:  Aditya Music