కలిసిన సమయాన కనులకు ఓ వాన
కదలని నిమిషాన ఎదలో నీవేనా
కలిసిన సమయాన కనులకు ఓ వాన
కదలని నిమిషాన ఎదలో నీవేనా
అసలిది కలయ నిజామా అనుకోని చూస్తున్నా
అడగక అందిన ఫలమా నినుగని వస్తున్న
నాలో నేను లేనే లేను ఏమో తెలుపుమ
కలిసిన సమయాన కనులకు ఓ వాన
కదలని నిమిషాన ఎదలో నీవేనా
నీతో లేకున్నా నేనా హృదయాన
నాలో నను వేరు చేసింది నువ్వేనా
నీవే నేనన్న వేరేయ్ కాదన్నా ఎన్నో
అనుకుంటూ చేరాను నీ చెంత
వల్లే జల్లంటుంది ఎంతో థ్రిల్లనుంటుంది
మల్లి రమ్మంటేయ్ నీ మాయ లోన
కల కాదంటూ కౌగిలినీ కాన
మనసుని మరువని స్వరమా
కలలకు కలవరమా
తలచిన వలచిన
వరమా చాటున దాగకుమా
గారలింకా మానేయాలి మాటెయ్ ఎవ్వుమా
కలిసిన సమయాన కనులకు ఓ వాన
కదలని నిమిషాన ఎదలో నీవేనా
వెన్నెలేయ్ నువ్వు హాయిగా నవ్వు
ప్రేమలో నన్ను అందంగా ముంచావు
ఒఒఒఒఒ కన్నులే నువ్వు కలలోనే నువ్వు
నిన్ను నాలోన దాచేసుకున్నాను
చిరు జల్లై రావే హరివిల్లై పోవే
నీవే ఆరారు కాలాలలోన
చెంత నే ఉండి చేయందుకోవా
చీకటిలోనే ఉన్న నీ వెలుగెయ్ చూస్తున
గుడి లో గంటలు విన్న
ఆ సవ్వడి నీవన్న
ఆరాటాన్ని మోమాటాన్ని ఆరాదించన
కలిసిన సమయాన
అహ్హ్హ్హ్ హాఆ
కనులకు ఓ వాన
వాన అహ్హ్
కదలని నిమిషాన ఎదలో నీవేనా
నీవేనా