ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తీయనైనా ఈ బాధకి
ఉప్పునీరు కంట దేనికో
రెప్ప పాటు దురానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకి
లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాలా ప్రేమకి
ఇన్ని శిక్షలెందుకో
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
కనులలోకొస్తావు కళలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి
పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముళ్లులా మరి
గుండెల్లో సరా సరి
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
చినుకులే నిన్ను తాకి
మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చేయన
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతేయన
నిన్ను కోరి పూలు తాకితే
నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే
తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Thiyanaynaa ee baadhaki
Uppuniru kanta dheniko
Reppa paatu dhuranike viraham endhuko
Ninnu chuse e kallaki
Lokamantha inka endhuko
Rendu aksharala premaki
Inni sikshlendhuko
I love you Naa oopiri aagi poina
I love you Naa pranam poina (2x)
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Kanulalokosthaavu kalalu narikesthaavu
Seconukosaraina champesthaavu
Manchula vuntavu manta peduthunataavu
Ventapadi na manasu masi chesthaavu
Thisukunte nuvvu oopiri
Posukunta aayuve cheli
Guchukoku mullula mari
Gundello saraa sari
I love you Naa oopiri aagi poina
I love you Naa pranam poina
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko
Chinukule ninnu thaaki
Merisipothaanante
Mabbule pogesi kaalcheyana
Chilakale ne paluku thirigi palikayante
Tholakare lekunda paatheyana
Ninnu kori poolu thakithe
Narukuthanu poola thotane
Ninnu chusthe unna chotane
Thodesthaa aa kallane
I love you Naa oopiri aagi poina
I love you Naa pranam poina (2x)
Uppenentha ee premaki
Guppedantha gunde emito
Cheppaleni ee haayiki bhaashe endhuko