• Song:  Baby He Loves You
  • Lyricist:  Chandrabose
  • Singers:  Ranjith

Whatsapp

చ వాడికి న మీద ప్రేమే లేదు హి డస్న్ట్ లవ్ మీ యూ నో నో హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ అవునా ఎంత ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా మొదటి సారి నీకు ముద్దుపెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంతా ఓఓఓ ఇంకా తెల్ల తెల్లవారి పల్లెటూరు లోన అల్లుకున్న వెలుగంత పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత చల్ల బువ్వ లోన నంచుకుంటూ తిన్న ఆవకాయ కారమంతా పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళిఆడుతున్న ఆడపిల్ల కోరికంత బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ అందమైన నే కాళీ కింద తిరిగే నెలకున్న బరువంతా నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి కున్న వయసంత చల్లనైన నీ శ్వాసలోన తోణిగే గాలికున్న గతమంతా చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ పంటచేలలోని జీవమంతా గంటసాల పాట భావమంతా పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత కుంభకర్ణుడి నిద్దరంతా ఆంజనేయుడి ఆయువంతా కృష్ణ మూర్తి లో లీలలంతా రామ లాలి అంత బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాదనంత అర్ధమైన కాకపోయినా భక్తి కొద్దీ విన్న వేదమంతా యేటి నీటిలోని జాబిలంతా ఏటా ఏటా వచ్చే జాతరంత ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంతా బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంతా జల్లుపడ్డ వేళా పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి భేదురంతా లక్ష మందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంతా బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు హి లవ్స్ యు హి లవ్స్ యు సో మచ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cha Vadiki Na Meeda Preme Ledhu He Doesnt Love Me U Know No He Loves You He Loves You So Much Avuna Entha Aa Modhati Sari Nuvvu Nannu Chusinappudu Kaliginatti Kopamantha Modhati Sari Nenu Matladinappudu Periginatti Dweshamantha Modhati Sari Neku Mudhupettinappudu Jariginantha Dhoshamantha Chivarisari neku Nijam Cheppinapudu Teerinatti Bhaaramantha Ooo Inkaa Tella Tellavaru Palletooru Lona Allukunna Velugantha Pilla Legadhooda Notikantukunna Aavu Paala Nuragantha Challa Buvva Lona Nachukuntu Thinna Aavakaya Kaaramantha Pelli Eedukochi Thulliaaduthunna Aadapilla Korikantha Baby He Loves You He Loves You He Loves You So Much Baby He Loves You He Loves You He Loves You So Much Andamaina Ne Kaali Tinda Tirige Nelakunna Baruvantha Neeli Neeli Ne Kallalona Merise Ningi Unnu Vayasantha Challanaina Ne Swasalona Tonige Galikunna Gathamantha Churrumanna Ne Choopulona Egise Nippu Lanti Nijamantha Baby He Loves You He Loves You He Loves You So Much Baby He Loves You He Loves You He Loves You So Much Pantachelaloni Jeevamantha Gantasala Paata Bhavamantha Pandagochinaa Pabbamochinaa Vantasaalaloni Vaasantha Kumbhakarnudi Niddarantha Aanjaneyudi Aayuvantha Krishna Murthy Lo Leelalantha Rama Laali Antha Baby He Loves You He Loves You He Loves You So Much Baby He Loves You He Loves You He Loves You So Much Pachi Vepa Pulla Chedhu Antha Rachabanda Paina Vaadhanantha Ardhamaina Kakapoyina Bhakthi Kodhi Vinna Vedhamantha Yeti Neetiloni Jaabilantha, Yeta Yeta Vache Jaatharantha Ekapathralo Naatakalalo Naatu Golalantha Baby He Loves You He Loves You He Loves You So Much Baby He Loves You He Loves You He Loves You So Much Allarekuvaithe Kannathalli Vese Mottikaaya Chanuvantha Jallupadda Vela Pongi Pongi Poose Mattipoola Viluvantha Bikku Bikku Mantu Pareeksha Raase Pillagadi Bhedhurantha Laksha Mandinanina Savalu Chese Aatagadi Pogarantha Baby He Loves You He Loves You He Loves You So Much Baby He Loves You He Loves You He Loves You So Much

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arya2
  • Cast:  Allu Arjun,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Sony Music