• Song:  Aa Ante Amalapuram
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ranjith,Malathi Sharma

Whatsapp

అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలం ఏస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లాడో పైట జారుడు ఎక్కువఅయ్యారో యానాము చేరిన ఈనాము మారిన ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా హాయ్ ఓరి వయ్యారి కాయాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటాడు ఓరి వయ్యారి కాయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసీ లాగుతుంటాడు అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం హే గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డదారి చంపినారురో కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపి లోకి దింపకుంటారా ఆహ్ రాజనిమా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో చిత్రఆంగి మేడలో చీకట్లో వాడాలో చీరంచు తాకి చూడరో అ అంటే అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం హే అల్లువారి పిల్లగాడా అల్లుకోరా సందెకాడ సొంత మేనమామ వాటం అందుకో రేణిగుంట రాణి మంట బిట్రేగుట్ట దేవి మంట నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపూకో ఒంటి లోన జట్టు పుట్టేరా చిన్నదో ఒంటి పూసా తెలు కుట్టేరో నేనాడదాన్ని రో ఆడింది అవుతారో అమ్మోరు బాజిపేటారో అ అంటే అ అంటే అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలం ఏస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లాడో పైట జారుడు ఎక్కువఅయ్యారో యానాము చేరిన ఈనాము మారిన ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా హాయ్ ఓరి వయ్యారి కాయాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటాడు ఓరి వయ్యారి కాయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసీ లాగుతుంటాడు ఈలా వేసి లాగుతారు ఆంధ్ర జనం
Aa Ante Amalapuram Aah Ante Aahapuram E Ante Icchapuram Eela Kotti Lagutaaru Andhra Janam Aa Ante Amalapuram Aah Ante Aahapuram E Ante Icchapuram Eela Kotti Lagutaaru Andhra Janam Oo Ante Ungapuram Ooh Ante Ooge Janam E Ante Ettu Pallam Galam Este Vaalutaaru Kurra Kulam Paalakollu Cherinappude Pillado Paita Jaarudu Ekkuvaayaro Yanaamu Cherina Eenaamu Maruna Friendship Pidelu Aaguna Hai Ori Vayyari Kayaali Devudo Orakanti Chooputoti Samputuntadu Ori Vayyari Kayaali Devudo Gaali Toti Gaalam Esi Lagutuntadu Aa Ante Amalapuram Aah Ante Aahapuram E Ante Icchapuram Eela Kotti Lagutaaru Andhra Janam Hey Gaajuvaaka Cherinaka Moju Padda Kurra Mooka Nannu Addakaagi Champinaaruro Kooraleni Cheerakattu Jaaripoye Guttumattu Chooste Rompi Loki Dimpakuntaraa Ah Raajanimaa Pandunappude Eppudo Raajamandri Raajukundiro Chitraangi Medalo Cheekatlo Vaadalo Cheeranchu Taaki Choodaro Aa Ante Aa Ante Amalapuram Aah Ante Aahapuram E Ante Icchapuram Eela Kotti Lagutaaru Andhra Janam Hey Alluvaari Pillagaada Allukora Sandekaada Sonta Menamama Vaatam Anduko Renigunta Raani Manta Bitragutta Devi Manta Nuvvu Signal Icchi Railu Naapuko Onti Lona Settu Puttero Chinnado Onti Poosa Telu Kuttero Nenaadadhanni Ro Aadindi Aataro Ammora Baajipetaro Aa Ante Aa Ante Aa Ante Amalapuram Aah Ante Aahapuram E Ante Icchapuram Eela Kotti Lagutaaru Andhra Janam Oo Ante Ungapuram Ooh Ante Ooge Janam E Ante Ettu Pallam Galam Este Vaalutaaru Kurra Kulam Paalakollu Cherinappude Pillado Paita Jaarudu Ekkuvaayaro Yanaamu Cherina Eenaamu Maruna Friendship Pidelu Aaguna Hai Ori Vayyari Kayaali Devudo Orakanti Chooputoti Samputuntadu Ori Vayyari Kayaali Devudo Gaali Toti Gaalam Esi Lagutuntadu Eela Vesi Lagutaaru Andhra Janam
  • Movie:  Arya
  • Cast:  Allu Arjun,Anu Mehta,Shiva Balaji
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music