• Song:  Bhu Bhu Bhujangam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra

Whatsapp

భూ భూ భుజంగం దితై తరంగం మృత్యుర్ మృదంగం నా అంతరంగం నాలో జ్వలించే తరంతరంగం నటనై చలించే నరాంతరంగం పగతో నటించే జతిస్వరంగం ఒఒఒఒఒఒఒఒ ఓఓఓ ఓ ఓ పాడనా విలయ కీర్తన ఆడన ప్రళయ నర్తన కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో బానిసత్వాన రాణివాసాలు రగిలిన జ్వాలలో డోలు కొట్టింది రాహువు మేళమెత్తింది కేతువు తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు చావుతోనే కీడు నాకు వేదనా వేదనా ఆఅ ఆఆ ఆడన ప్రళయ నర్తన పాడనా విలయ కీర్తన బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రాహ్మణే చెరుపలేడురా ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడురా ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిక రమణి సీతని కోరిన నాటి రావణుడు నెల కూలేరా విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు అమ్మ జాతితో బొమ్మ లాటలే కీడు పడితిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చేరమగీతాలు అసుర ఘాతాలు ఆశని పాతాలు దుర్గహస్తాల ఖడ్గ నాదాలు భగ భగ సెగలుగా భుగ భుగ పొగలైటు మగువల తెగువలు పగులగా రగులగా అగ్నిగా రేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం నీ దుర్మరణం దుర్మరణం దుర్మరణం దుర్మరణం
Bhu bhu bujangam ditthai tarangam Mrutyur mrudangam naa antharangam Naalo jwalinche tarantarangam Natanai chalinche narantharangam Pagatho natinche jathiswarangam Oooooooo ooo oo oo Paadana vilaya keerthana Aadana pralaya narthana kaaru meghalu kammukostunna katika cheekatlalo Baanisatwana raanivaasaalu Ragilina jwalalo Dolu kottindi raahuvu Melamettindi kethuvu Tarumukostundi mruthyuvu Tarigipotundi aayuvu Chaavuthone keedu naaku Vedanaa vedanaa aaa aaa Aadana pralaya narthana Paadana vilaya keerthana Brahmma raasina raathanu aa Brahmmane cherupaledura Dharma maargame tappithe aa daivame neeku keedura Edurukolevu vidhini eenadu erugaraa ninnu neevika Ramani seethani korina naati raavanudu nela koolera Vishaya vaanchalaku gelupu ledhu eenadu Amma jathitho bomma laatale keedu Padithiga nenu palukutunnanu janmake neeku cheramageethalu Asura ghathalu asani paathalu durgahasthala khadga naadaalu Bhaga bhaga segaluga bhuga bhuga pogalitu maguvala theguvalu pagulaga ragulaga Agniga regina aadathanam Haarathi korenu EE nimisham nee durmaranam durmaranam durmaranam durmaranam
  • Movie:  Arundhati
  • Cast:  Anushka Shetty
  • Music Director:  Koti
  • Year:  2009
  • Label:  T-Series