సింగన్న బయలుదేరేనే
భళారే మంచి
కాలం కలిసి వచ్చే
యోగం నడచి వచ్చే
న్యాయం గెలిచి వచ్చే
లోకం తరలి వచ్చే
సింగన్న బయలుదేరేనే
నీకోసం ప్రాణమిచ్చే
నిజమైన శక్తే ఉంది
హా నీకోసం ప్రాణమిచ్చే
నిజమైన శక్తే ఉంది
ఏదో ఒకటి తేలే వరకు
అరేయ్ కునుకు రాదు రెండు కళ్ళకు
శబద్ధం చేసి
సింగన్న బయలుదేరేనే
భళారే మంచి
కాలం కలిసి వచ్చే
యోగం నడచి వచ్చే
న్యాయం గెలిచి వచ్చే
లోకం తరలి వచ్చే
సింగన్న బయలుదేరేనే
హా హా హా
కన్నవాళ్ళ కోర్కెలు
తీర్చురా తీర్చుతా
బీదవాళ్ళ బాధలు
మాపురా మాపురా
సత్యమనే బాటలోనే
నడుచురా నడుచురా
ప్రజల రొక్కం ప్రజలకు
చేర్చురా చేర్చురా
కష్టం ఇంకా తీరునులే
మాకంటే పొద్దే పొడుచునులే
ఆహా ఒక చిటికేస్తే
ఆ ఆకాశం దిగి వచునులే
చెడునే తుంచగా
మంచిని పెంచగా
చట్టం పెట్టి పధకం వేసి
సిగన్నా హే
సింగన్న బయలుదేరేనే
భళారే మంచి
కాలం కలిసి వచ్చే
యోగం నడచి వచ్చే
న్యాయం గెలిచి వచ్చే
లోకం తరలి వచ్చే
సింగన్న బయలుదేరేనే
హా హా హా
చూపులకు చేతగానివాడు వాడు
సమయం వస్తే చిందులేస్తాడు వాడు
చెడ్డవాళ్ల పనిపడతాడు వాడు
మంచివాళ్ళ మాట వింటాడు వాడు
కాలం నువ్వు ఎగరొద్దు
ఇతడేళ్లే దారినే నిలవద్దు
కలసి మగాళ్లు హాలావద్దు
వేటాడే సింహం ఇతడేలే
చెడునే తుంచగా
మంచిని పెంచగా
చట్టం పెట్టి పధకం వీడు
హే సింగన్న బయలుదేరేనే
భళారే మంచి
కాలం కలిసి వచ్చే
యోగం నడచి వచ్చే
న్యాయం గెలిచి వచ్చే
లోకం తరలి వచ్చే
సింగన్న బయలుదేరేనే
నీకోసం ప్రాణమిచ్చే
నిజమైన శక్తే ఉంది
హా నీకోసం ప్రాణమిచ్చే
నిజమైన శక్తే ఉంది
ఏదో ఒకటి తేలే వరకు
అరేయ్ కునుకు రాదు రెండు కళ్ళకు
శబద్ధం చేసి
సింగన్న బయలుదేరేనే
భళారే మంచి
కాలం కలిసి వచ్చే
యోగం నడచి వచ్చే
న్యాయం గెలిచి వచ్చే
లోకం తరలి వచ్చే
సింగన్న బయలుదేరేనే
హా హా హా