• Song:  Gundelona
  • Lyricist:  Shreshta
  • Singers:  Sowjanya

Whatsapp

గుండెలోన నిండుకున్న నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ కళ్ళలోన నింపుకున్న నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే తప్పనే తప్పని తాపమే తీరనీ ఈనాడే గుండెలోన నిండుకున్న నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ ఏ దారి మలపు లోను ఇంక వీడనే వీడనీ నీ లోని నీడ నేనులాగ నన్ను మారనీ తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన గుండెలోన నిండుకున్న ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు కళ్ళలోన దాచుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు పరవశం పరవశం అవ్వనీ మన వశం చిలకరించు నవ్వులు మునిగి ఈ జగం చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం పలకరించు ఆశలే హృదయనందనం అలలే జోలలను పాడి అలుపే మరిచేనే కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే అల్లుతున్న హరివిల్లులోన అందుకోగా స్వర్గసీమ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగా ఈనాడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gundelona Nindukunna Nee Gurthuleka Oopirayye Innalluuuuu Kallalona Nimpukunna Nee Roopamega Vuratayye Innalluuuuu Cheppani Cheppani Manasu Thalaledhani Nee Dhurame Thappane Thappani Thaapame Theerani Ee Naade Gundelona Nindukunna Nee Gurthuleka Oopirayye Innalluuuuu Nee Adugulona Adugu Kalipi Praname Muravani Naa Anuvu Anuvu Ninnu Cheri Thanivi Theerani Ye Dhaari Malupulonu Inka Veedane Veedani Neeloni Needa Nenu Laaga Nannu Maarani Thimiram Thera Tholigipoyi Velige Nava Udayale Pranam Cheyjaari Malli Cheruga Thana Theeranne Kammanaina O Haayi Vaana Kuravaga Ila Chirunavvulona Gundelona Nindukonna Vusulanni Cheppukoga Ee Naadu Kallalona Dhachukunna Premanantha Chupukoga Ee Naadu Aagane Aagani Aadhamarupu le Kadha Ika Anni Dhurameyanani Kougilintha Ye Kadha Ika Anni Gundelona Nindukunna Premanantha Chupukoga Ee Naadu Paravasam Paravasam Avvani Manavasam Chilakarinchi Navvulu Munigi Ee Jagam Cherisagam Cherisagam Avvaga O Sumam Palakarinchu Aasale Hrudaya nandanam Alale Jolalanu Paade Alupe Marichene Kalale Nee Vodina Vaali Nijamai Merisene Alluthunna Harivillu Lona Andhukoga Swargaseema Gundelona Nindukunna Premanantha Chupukoga Ee Naadu Aagane Aagani Aadhamarupu le Kadha Ika Anni Dhurameyanani Kougilintha Ye Kadha Ika Anni Gundelona Nindukunna Premanantha Chupukoga Ee Naadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arjun Reddy
  • Cast:  Shalini Pandey,Vijay Deverakonda
  • Music Director:  Radhan
  • Year:  2017
  • Label:  Aditya Music