• Song:  Dhooram
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Nikhita Gandhi

Whatsapp

దూరం దగ్గెర చేస్తున్నది ఇంకా ఇష్టం పెంచిందధీ మళ్లీ మళ్లీ కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తున్నది ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కటైయ్యాయే నా ఊరు నీ ఊరు మనల్ని ఇహ వేరు చేయలేవె రా రా రా కౌగిలై రా రా రా ఊపిరై రా రా రా కౌగిలై రా రా రా ఊపిరై ప్రాణం రెక్కలు చాస్తున్నదీ నీకై రివ్వున వస్తున్నది నీపై వాలి నిదురించాలని ఆకాశాన్నే ఓడిస్తున్నది నాదాకా నువ్ వొస్తూ నీదాకా నేను వొస్తుంటే ఈ దేశం ఈ లోకం ఇంకాఇంకా చిన్నవైనాయే రా రా రా రారారా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dhooram dhaggera chesthunnadhi Inkaa istam penchindhadhee Malli malli kalise thondharaa Kaalaannainaa tharimesthunadhadhi Aa dhikku ee dhikku Maunamgaa okkataiyyaye Naa ooru nee ooru Manalni iha veru cheyleve Raa raa raa Kaugilai Raa raa raa Oopirai Raa raa raa Kaugilai Raa raa raa Oopirai Praanam rekkalu chaasthunnadhee Neekai rivvuna vasthunnadhi Neepai vaali nidhurinchaalani Aakaashaanne Odisthunnadhi Naadhaaka nuv vosthe Needhaaka nenu vosthunte Ee dhesham ee lokam Inkinkaa chinnavainaaye Raa raa raa raararaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arjun Reddy
  • Cast:  Shalini Pandey,Vijay Deverakonda
  • Music Director:  Radhan
  • Year:  2017
  • Label:  Aditya Music