రా రా రా రా ఎక్కడ పోతావ్ రా
నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార
నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా
నీ ఉట్టి నేనే కొట్టి
నీ చట్టి నేనే పట్టి
నీ ముంతా పాలు వెన్న
అంతా గల్లంతే గా
ఏయ్ కాళ్ళ ఊరు వాసి
నా తప్ప ఒట్టి లేదా
రేపల్లె వీధుల్లోన
నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా
నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార
నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా
ఓ చికిత్స చిల్లరి గీత
సోకులా సొత మేనత్త
మారతా మన్మధ గీత తల్లో రాత
ఓ కుర్రాడ బందరు లడ్డా
బంగారు బుద్ధా పిల్లోడా
చిక్కిన గుర్రపు నాడా లేదు ర ఊదా
నీ కుట్టే చెంగల్ పట్టు
నామ్ పెట్టె దొంగలు పట్టు
ఆమ్ పట్టు తేనె పట్టు నీ మీద ఒట్టు
కావేరి యేటి గట్టు
కస్తూరి చేత బట్టు
దమ్ముంటే కన్ను కొట్టు దండం పెట్టు
ఈ జట్కా నేనే కట్ట నా మస్కా నీకే కొట్ట
చిపోషిలాయై పిట్టా నీతో గుడ్డే పెట్ట
ఏయ్ కాళ్ళ ఊరు వాసి నా తప్ప ఒట్టి లేదా
రేపల్లె వీధుల్లోన నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా
నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార
నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా
ఓ రక్కసి రంగులు పూసి
మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తరకాసి వారణాసి
ఓరి అబ్బాయి పీచుమిఠాయి
భామల చేయి చేరుకోయి
పోవోయి చాలు బడాయి దౌడే తీయి
ఎంకన్న దాసం కవితై
ఉం తారగా తక్కిల్ తగాడై
ఆ రెండు నీలో ఉన్నాయ్ నువ్వే చిందేయ
ఇది నెల్లూరు వల్ల జాడ
నే కళ్ళకు కమ్మని దడ
మధురై లో మల్లెల వాన లేనా దేనా
అందాల అలు పూరి పిల్లంటే రావే పోరి
గిల్లేస్తా నీలో చోరీ హోరా హోరి
ఏయ్ కాళ్ళ ఊరు వాసి
నా తప్ప ఒట్టి లేదా
రేపల్లె వీధుల్లోనే
నా చల్ల చిందెవేళ
రా రా రా రా ఎక్కడ పోతావ్ రా
నువ్ ఎక్కడ పోతావ్ రా
ఇంకెక్కడా పోతావ్ రా రా
రా రా రా రా రాజకుమార
నా మాయ బజారా
ఈ భాజా భలే రా రా ర ర రా
Raa Raa Raa Raa Yekkada Pothav Raa
Nuv Yekkada Pothav Raa
Inkekkada Pothav Raa Raa
Raa Raa Raa Raa Rajakumara
Naa Maaya Bazaaraa
Ee Bhaaja Bhale Raa Raa
Nee Vutti Nene Kotti
Nee Chatti Nene Patti
Nee Munthaa Paalu Venna
Anthaa Gallanthee Gaa
Ey Kalla Ooru Vasi
Na Tappa Otti Lada
Repalle Veedhullona
Naa Challa Chindevela
Raa Raa Raa Raa Yekkada Pothav Raa
Nuv Yekkada Pothav Raa
Inkekkada Pothav Raa Raa
Raa Raa Raa Raa Rajakumara
Naa Maaya Bazaaraa
Ee Bhaaja Bhale Raa Raa Ra Ra Raa
O Chikitha Chillari Githa
Sokula Sontha Menatha
Maaratha Manmadha Geetha Thallo Raatha
O Kurrada Bandaru Ladda
Bangaru Budda Pillodaa
Chikkina Gurrapu Naada Ledhu Ra Ooda
Nee Kutte Chengal Pattu
Nam Patte Dongal Pattu
Aam Pattu Thene Pattu Nee Mida Ottu
Kaveri Yeti Gattu
Kasturi Chetha Battu
Dammunte Kannu Kottu Dandam Pettu
Ee Jatka Nene Katta Naa Maska Neke Kotta
Chipochilayai Pitta Neetho Gudde Petta
Ey Kalla Ooru Vasi Na Tappa Otti Lada
Repalle Veedullona Naa Challa Chindevela
Raa Raa Raa Raa Yekkada Pothav Raa
Nuv Yekkada Pothav Raa
Inkekkada Pothav Raa Raa
Raa Raa Raa Raa Rajakumara
Naa Maaya Bazaaraa
Ee Bhaaja Bhale Raa Raa Ra Ra Raa
O Rakkasi Rangulu Pusi
Mayalu Chesi Docheste
Pampista Uttarakasi Varanaasi
Ori Abbai Pichumitayi
Bhamala Cheyi Churukoyi
Povoyi Chalu Badayi Doude Teeyi
Yenkanna Dasan Kavithai
Un Targa Takkil Tagadai
Aa Rendu Neelo Unnai Nuvve Chindey
Idi Nelloore Olla Jaada
Ne Kallaku Kammani Dhada
Madhurai Lo Mallela Vaana Lena Dena
Andala Aloe Puri Pillante Rave Pori
Gillestha Neelo Chori Hora Hori
Ey Kalla Ooru Vasi
Na Tappa Otti Lada
Repalle Veedhullona
Naa Challa Chindevela
Raa Raa Raa Raa Yekkada Pothav Raa
Nuv Yekkada Pothav Raa
Inkhekkada Pothav Raa Raa
Raa Raa Raa Raa Rajakumara
Naa Maaya Bazaaraa
Ee Bhaaja Bhale Raa Raa Raa